Hari Hara Veera Mallu: మాట వినాలి పాటను ఫుల్ జోష్ తో పాడిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్

Hari Hara Veera Mallu: పవన్ పాడేటప్పుడు తీసిన వీడియోను తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ మాట వినాలి బి టి ఎస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో పవన్ ఎంతో ఉత్సాహంగా, జోష్తో పాటను పాడారు. ఇక ఈ పాట చిత్రీకరణ ఎంతో సరదా వాతావరణం లో జరిగినట్లు తెలుస్తుంది.

Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedFeb 1 · 10:42 PM

Reading1 min

Reader Tools

Hari Hara Veera Mallu: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా సినిమా యూనిట్ ఇటీవలే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాడిన మొదటి పాట మాట వినాలి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో ఈ పాట మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

పవన్ పాడేటప్పుడు తీసిన వీడియోను తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ మాట వినాలి బి టి ఎస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో పవన్ ఎంతో ఉత్సాహంగా, జోష్తో పాటను పాడారు. ఇక ఈ పాట చిత్రీకరణ ఎంతో సరదా వాతావరణం లో జరిగినట్లు తెలుస్తుంది.

క్రిష్ జాగర్లమూడి మొదట్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సగభాగం షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్ని కారణాల వలన ఆయన తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ సినిమాను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏ ఏం రత్నం సూర్య మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫ్రాన్స్ కు అదిరిపోయే క్రేజీ అప్డేట్.!

Hari Hara Veera Mallu: ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ తో ఫాన్స్ లో అంచనాలను పెంచుతున్నారు.…

Chiranjeevi: చిరంజీవి పక్కన నిలబడి ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా…టాలీవుడ్ టాప్ హీరో..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎటువంటి బ్యాక్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →