Pawan Kalyan Daughter: పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ కూతురు యెంత అందంగా ఉందో చూసారా..!

Pawan Kalyan Daughter
Pawan Kalyan Daughter
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 7 · 10:07 AM

Reading2 min

Reader Tools

Pawan Kalyan Daughter: తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ గురించి పరిచయం అవసరం లేదు.ఈమె చాల సంవత్సరాల గ్యాప్ తర్వాత మాస్ మహారాజ్ రవి తేజ హీరో గా చేస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రి ఎంట్రీ ఇస్తుంది రేణు దేశాయ్.అక్టోబర్ 20 న దసరా పండుగా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో అందరు బిజీ గా ఉన్నారు.తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది.

ఇక ఈ ఈవెంట్ కు రేణు దేశాయ్ తన కూతురు ఆధ్య తో కలిసి రావడం జరిగింది.ఈ క్రమంలోనే ఆధ్యకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ లు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం గా ఉంటున్నారు.

మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ రవి తేజ హీరో గా చేస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ కూతురు ఆధ్య రావడం జరిగింది.ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో ఆధ్య ను చూసిన నెటిజన్లు ఆధ్య అచ్చం వాళ్ళ నాయనమ్మ లాగే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొంత మంది ఆధ్య రేణు దేశాయ్ లాగే ఉంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫ్రాన్స్ కు అదిరిపోయే క్రేజీ అప్డేట్.!

Hari Hara Veera Mallu: ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ తో ఫాన్స్ లో అంచనాలను పెంచుతున్నారు.…

Chiranjeevi: చిరంజీవి పక్కన నిలబడి ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా…టాలీవుడ్ టాప్ హీరో..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎటువంటి బ్యాక్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →