PAN Card: ఈ కారణంతో మీ పాన్ కార్డు రద్దు కానుంది..వెంటనే తెలుసుకోండి.!

PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు కూడా ఎంతో ముఖ్యమైనది.బ్యాంకు ఖాతాలో వివిధ లావాదేవీలకు అలాగే పన్ను చెల్లింపులకు పాన్ కార్డు తప్పని సరి అన్న…

PAN Card
PAN Card
STORY SNAPSHOT

What you need to know

Deskతాజా వార్తలు

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:29 PM

Reading1 min

Reader Tools

PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు కూడా ఎంతో ముఖ్యమైనది.బ్యాంకు ఖాతాలో వివిధ లావాదేవీలకు అలాగే పన్ను చెల్లింపులకు పాన్ కార్డు తప్పని సరి అన్న విషయం తెలిసిందే.ఇక ఆర్ధిక మోసాలు నిరోధించడంలో కూడా ఈ పాన్ కార్డు ప్రభుత్వానికి చాల ఉపయోగపడుతుంది.ఇప్పటికే చాల సార్లు ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేయాలనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.దానికి సంబంధించి గడువును కూడా చాల సార్లు పెంచడం జరిగింది.ఇక పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేసే చివరి తేదీ డిసెంబర్ 31 ,2024 .మీ పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేయకపోతే పాన్ కార్డు డి ఆక్టివేట్ అవుతుంది.

ఇదా లావాదేవికి సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది.ఈ టెక్నాలజీ యుగంలో ఆర్ధిక మోసాలు రోజు రోజులు పెరిగిపోతున్నాయి.అనేక కంపెనీలు కస్టమర్ ప్రొఫైల్ లను రూపొందించటానికి అనధికారిక పద్ధతిలో ఈ పాన్ వివరాలను ఉపయోగిస్తున్నారు అని ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి.దీనిని దృష్టిలో పెట్టుకొని హోమ్ మంత్రిత్వ శాఖ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా పాన్ ద్వారా వ్యక్తిగత వివరాలకు యాక్సిస్ పరిమితం చేయాలనీ ఆదేశించింది.అందుకే ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేయడం తప్పని సరి చేసింది.గడువు తేదీ లోపు మీ పాన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ కాకపోతే మీ పాన్ కార్డు డి ఆక్టివేట్ అవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

PAN Card New Rules: PAN కార్డు లేకుండా ఈ లావాదేవీలు అసాధ్యం.. కొత్త ఐటీ నిబంధనలు తెలుసుకోండి

PAN Card New Rules: భారతదేశంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) కార్డు అత్యంత కీలకమైన పత్రంగా…

PAN Card: జూలై 1 నుంచి పాన్ కార్డు పై కొత్త రూల్.. మీకు పాన్ కార్డు కావాలంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే

PAN Card: ప్రతి ఒక్కరి పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండడం తప్పనిసరి అన్న సంగతి అందరికీ తెలిసిందే.…

PAN Card: పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక…పాన్ కార్డు ఇలా వాడితే రూ.10 వేలు జరిమానా చెల్లించాలి

PAN Card: మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఉంటుంది. అయితే పాన్ కార్డును…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →