Saturday, November 14, 20263:21 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Kanchana 4: కాంచన 4 లో దెయ్యంగా భయ పెట్టబోతున్న హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా.!

Kanchana 4: కాంచన 4 లో దెయ్యంగా భయ పెట్టబోతున్న హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా.!

Kanchana 4: ఇప్పటికే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూడు సిరీస్ తెలిసిందే. ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాంచన (Kanchana) ఫోర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

AT A GLANCE

Kanchana 4: ఇప్పటికే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూడు సిరీస్ తెలిసిందే. ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాంచన (Kanchana) ఫోర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

Published By: Gopi KrishnaUpdated On: Friday, 3 January 2025, 16:39 · 4:39 pm◷ 1 min read
⚡ HelloBD Shorts

Kanchana 4: రాఘవ లారెన్స్ హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకనిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. చివరగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) చంద్రముఖి 2 సినిమాలో నటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాఘవ లారెన్స్ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇప్పటికే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూడు సిరీస్ తెలిసిందే. ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాంచన (Kanchana) ఫోర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా కాంచన ఫోర్ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఈమె మరెవరో కాదు ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే (Pooja Hegde). ఇటీవలే పూజా హెగ్డే నటించిన తెలుగు, తమిళ్ తోపాటు హిందీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే పూజా హెగ్డే కాంచన ఫోర్ సినిమాలో దయ్యం పాత్రలో భయపెట్టనుందని ఒక వార్త గట్టిగా ప్రచారం జరుగుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.