Tuesday, October 20, 20268:33 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Prabhakar Daughter Divija: సీరియల్ నటుడు ప్రభాకర్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ…వైరల్ అవుతున్న దివిజా…

Prabhakar Daughter Divija: సీరియల్ నటుడు ప్రభాకర్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ…వైరల్ అవుతున్న దివిజా ప్రభాకర్ క్యూట్ లుక్స్

Prabhakar Daughter Divija: ఈ సినిమాలో చంద్రహాస్ నటనకు,డాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ రామ్ నగర్ బన్నీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

AT A GLANCE

Prabhakar Daughter Divija: ఈ సినిమాలో చంద్రహాస్ నటనకు,డాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ రామ్ నగర్ బన్నీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 31 December 2024, 14:56 · 2:56 pm◷ 1 min read
UpdatedTuesday, 31 December 2024, 14:56 · 2:56 pm
⚡ HelloBD Shorts

Prabhakar Daughter Divija: బుల్లితెర ప్రేక్షకులకు నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పలు టీవీ సీరియల్స్ లో నటించి ప్రభాకర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ప్రభాకర్ ఆపరేషన్ దుర్యోధన,మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాలలో కూడా ముఖ్య పాత్రలలో నటించారు.ఇక ఆయన కుమారుడు చంద్రహాస్ ఇటీవలే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమా అక్టోబర్ 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో చంద్రహాస్ నటనకు,డాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ రామ్ నగర్ బన్నీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా దివిజ ప్రభాకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించటం జరిగింది.రామానాయుడు స్టూడియో లో ఈమె డెబ్యూ మూవీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.వెంకటరామయ్య గారి తాలూకా,కేరాఫ్ సీతారాంపురం పేరుతొ వస్తున్నా ఈ సినిమాలో దినేష్ హీరోగా,దివిజా ప్రభాకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.సతీష ఆవాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Divija Prabhakar (@divija_prabhakar)

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.