Prabhas: ఎవ్వరు ఊహించని విధంగా కన్నప్ప లో రుద్ర పాత్రలో ప్రభాస్ లుక్…ఓ రేంజ్ లో ఉందిగా.!

Prabhas: ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్ లుక్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఈ సినిమాపై అందరికీ ఉన్న అంచనాలు ప్రస్తుతం ఈ పోస్టర్తో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది.

Prabhas
Prabhas
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedFeb 3 · 9:02 PM

Reading1 min

Reader Tools

Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కన్నప్ప మూవీ మేకర్స్ కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. ఇక రుద్రుడిగా ప్రభాస్ (Prabhas) లుక్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. కన్నప్ప (Kannappa) సినిమా నుంచి ప్రళయ కాల రుద్రుడు, శివజ్ఞ పరిపాలకుడు, త్రికాల మార్గదర్శకుడు అంటూ ప్రభాస్ పవర్ఫుల్ పాత్రను రిలీజ్ చేశారు సినిమా యూనిట్.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్ లుక్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఈ సినిమాపై అందరికీ ఉన్న అంచనాలు ప్రస్తుతం ఈ పోస్టర్తో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. మైథాలజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాయి మాధవ్ బుర్ర, పరచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు కన్నప్ప సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమాను విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా చాలా హై స్టాండర్డ్ లో రూపొందిస్తున్నారని సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Student No: 1: స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారు…కానీ ఆ హీరో చేసి ఉంటే ఎలా ఉండేదో.!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Student No: 1: టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రం…

Prabhas Marriage: వారి అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి…ఇది కూడా అంతే…ప్రభాస్ పెళ్లి పై స్పందించిన శ్యామలాదేవి..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్…

Prabhas – Samantha: దాదాపు అందరు హీరోలతో నటించిన సమంత…ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా..!

Prabhas – Samantha: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.ప్రభాస్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →