Wednesday, October 21, 20263:19 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Puri Jagannadh: బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పూరి జగన్నాధ్ కూతురు ఇప్పుడు…

Puri Jagannadh: బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పూరి జగన్నాధ్ కూతురు ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూసారా..!

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh) సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.యూత్ ను ఆకట్టుకునే కథలు,డైలాగ్స్ తో ఉండే పూరి సినిమాలు ప్రేక్షకులను…

AT A GLANCE

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh) సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.యూత్ ను ఆకట్టుకునే కథలు,డైలాగ్స్ తో ఉండే పూరి సినిమాలు ప్రేక్షకులను…

Published By: Gopi KrishnaUpdated On: Wednesday, 16 October 2024, 16:07 · 4:07 pm◷ 2 min read
⚡ HelloBD Shorts

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh) సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.యూత్ ను ఆకట్టుకునే కథలు,డైలాగ్స్ తో ఉండే పూరి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.ప్రేక్షకులకు ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది అనవసరం కానీ దర్శకుడు పూరి అయితే చాలు అనుకుంటారు.అంతలా ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.ముఖ్యం గా ఆయన సినిమాలలోని హీరోల యాటిట్యూడ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి అని చెప్పచ్చు.ఆయన సినిమాలలోని మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తుంటాయి.అయితే ఈ మధ్య కాలం లో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా డిసాస్టర్ గా నిలిచింది.ఇక ఆ తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇది ఇలా ఉంటె పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం సినిమాలలో హీరో గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఇక పూరి కూతురు కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇక ఈ సినిమా తర్వాత ఆమె వేరే సినిమాలలో కనిపించలేదు.దాంతో ప్రస్తుతం పూరి కూతురు పవిత్ర ఎలా ఉంది అని నెటిజన్లు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు.తన దృష్టి మొత్తాన్ని ప్రస్తుతం చదువులపై పెట్టిన పవిత్ర సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు.అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ క్రమంలోనే పూరి కూతురు పవిత్ర లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pavithra Petla (@pavithrapuri_)

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.