5 rupees coins: 5 రూపాయల నాణేన్ని నిలిపివేసే ఆలోచనలో ఆర్బీఐ.!

5 rupees coins: భారత దేశంలో అన్ని ఆర్ధిక వ్యవహారాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చూసుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే బ్యాంకింగ్,ఆర్ధికం కు సంబంధించిన ప్రకటనలను ఆర్బీఐ ప్రకటిస్తూ ఉంటుంది.అయితే…

5 rupees coins
5 rupees coins
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading1 min

Reader Tools

5 rupees coins: భారత దేశంలో అన్ని ఆర్ధిక వ్యవహారాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చూసుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే బ్యాంకింగ్,ఆర్ధికం కు సంబంధించిన ప్రకటనలను ఆర్బీఐ ప్రకటిస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఆర్బీఐ రూ.5 నాణాలను నిలిపివేసే యోచనలో ఉందని తెలుస్తుంది.దీని వెనుక పెద్ద కారణమే ఉందని చెప్పచ్చు.ఈ ప్రకటనతో అందరు షాక్ అవుతున్నాయి.అయిదు రూపాయల నాణాల చలామణిని ఆపివేయాలని ఆర్బీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

దింతో అయిదు రూపాయల నాణాలు చెల్లుబాటు కావని తెలుస్తుంది.మనదేశంలో రెండు రకాలైన అయిదు రూపాయల నాణాలు అందుబాటులో ఉన్నాయి.ఒకటి మందపాటి వెండి అయిదు రూపాయల నాణెం,ఇంకోటి సన్నని ఇత్తడి అయిదు రూపాయల నాణెం.

అయితే తాజాగా ఆర్బీఐ మందపాటి వెండి అయిదు రూపాయల నాణాన్ని చలామణి నుంచి తప్పించాలని భావిస్తుంది.దీనికి ప్రధాన కారణం ఈ నాణెం తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువ.ఈ ఖర్చుతో రేజర్ బ్లేడ్ లను తయారు చేయవచ్చు అని తెలుస్తుంది.అయితే ఇత్తడి అయిదు రూపాయల నాణెం చలామణిలో ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →