Health Tips: ఈ నూనెలను వంటలో ఉపయోగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది… పరిశోధనలో బయటపడిన షాకింగ్ నిజాలు..!

Health Tips: ఈ అధ్యాయంలో వాళ్లు బయో ఆక్టివ్ లిపిడ్లు ఎక్కువగా ఉన్న 80 మంది పెద్దపేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు చేయడం జరిగింది. విత్తన నూనెలు విచ్ఛిన్నం కావడం వలన వారిలో బయో ఆక్టివ్ లిపిడ్లు పెరుగుతాయని పరిశోధన లో బయటపడింది. ఆరోగ్యం పై ఫీడ్ ఆయిల్స్ హానికరమైన ప్రభావం చూపుతాయని మునుపటి పరిశోధనలో కూడా తేలింది. ఇవి శరీరంలో మంటను కలిగించి క్యాన్సర్ ను పెంచే అవకాశం ఉందని తేలింది.

Health Tips
Health Tips: ఈ నూనెలను వంటలో ఉపయోగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది… పరిశోధనలో బయటపడిన షాకింగ్ నిజాలు..!
STORY SNAPSHOT

What you need to know

Deskఆరోగ్యం

ReporterGopi Krishna

UpdatedJan 6 · 2:04 PM

Reading1 min

Reader Tools

Health Tips: వంట కోసం ఉపయోగించే వంట నూనె నుంచి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం బయటపడింది. ఈ పరిశోధనలో వంటనూనె క్యాన్సర్కు కారణం అవుతుందని తేలింది. ముఖ్యంగా యువత దీని బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు. గట్ అనే మెడికల్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో ప్రొద్దుతిరుగుడు, ద్రాక్ష విత్తనాలు, కనోల, మొక్కజొన్న వంటి విత్తనాల నుంచి తీసిన నూనెను వంటకు ఉపయోగించడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ అధ్యాయంలో వాళ్లు బయో ఆక్టివ్ లిపిడ్లు ఎక్కువగా ఉన్న 80 మంది పెద్దపేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు చేయడం జరిగింది. విత్తన నూనెలు విచ్ఛిన్నం కావడం వలన వారిలో బయో ఆక్టివ్ లిపిడ్లు పెరుగుతాయని పరిశోధన లో బయటపడింది. ఆరోగ్యం పై ఫీడ్ ఆయిల్స్ హానికరమైన ప్రభావం చూపుతాయని మునుపటి పరిశోధనలో కూడా తేలింది. ఇవి శరీరంలో మంటను కలిగించి క్యాన్సర్ ను పెంచే అవకాశం ఉందని తేలింది. విత్తన నూనెలను ఎక్కువగా తీసుకోవడం వలన కడుపులో మంట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం మీరు ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వంటి తేలికపాటి నూనెను వంటకు ఉపయోగించుకోవచ్చు. ఒక గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Health Tips: నీళ్లు తాగడం మంచిదే…కానీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా..!

Health Tips: శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అలాగే ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అని…

Roti: నేరుగా గ్యాస్ మంటపై కాల్చిన చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..!

Roti: చాల మంది చపాతీ,రోటి వంటివి తింటుంటారు.వరి అన్నంతో కలిగే సేడ్ ఎఫెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని చాల మంది ప్రతి…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →