Roti: నేరుగా గ్యాస్ మంటపై కాల్చిన చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..!

Roti: చాల మంది చపాతీ,రోటి వంటివి తింటుంటారు.వరి అన్నంతో కలిగే సేడ్ ఎఫెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని చాల మంది ప్రతి రోజు రోటి,పుల్కా వంటివి తింటుంటారు.అయితే వారు రోటీలు చేసుకునేటప్పుడు…

Roti
Roti: నేరుగా గ్యాస్ మంటపై కాల్చిన చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..!
STORY SNAPSHOT

What you need to know

Deskఆరోగ్యం

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:29 PM

Reading1 min

Reader Tools

Roti: చాల మంది చపాతీ,రోటి వంటివి తింటుంటారు.వరి అన్నంతో కలిగే సేడ్ ఎఫెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని చాల మంది ప్రతి రోజు రోటి,పుల్కా వంటివి తింటుంటారు.అయితే వారు రోటీలు చేసుకునేటప్పుడు వాటిని పెనం పై కాకుండా నేరుగా గ్యాస్ మంటపై కలుస్తుంటారు.ఇలా నేరుగా చపాతీలను గ్యాస్ మంటపై కాల్చటం ఆరోగ్యానికి చాల ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.దక్షిణాదిలో రోటీలను చాల తక్కువగానే తింటారు కానీ ఉత్తరాదిలో రోటీలను తినే వారి సంఖ్యా ఎక్కువే అని చెప్పచ్చు.

అయితే రోటీలను అధిక ఉష్ణోగ్రత వద్ద నేరుగా గ్యాస్ మంటపై కాల్చటం వలన వీటిలో హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెప్తున్నారు.ఇవి కాన్సర్ కి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అధిక ఉష్ణోగ్రత పై రోటీలను కాల్చటం వలన వీటిలో కాన్సర్ కు కారణం అయ్యే అకిలమైడ్,హెటేరో సైక్లిక్ అమైన్లు,పాలి సైక్లిక్ ఆరోమ్యాటిక్ హైడ్రో కార్బన్లు ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెప్తున్నారు.రోటీలు కాల్చినప్పుడు నల్లగా మారిన భాగాలలో శరీరానికి హానికరమైన కార్బన్ సమ్మేళనాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.వీటి వలన శ్వాసకోశ,గుండె సమస్యలతో పాటు కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Health Tips: ఈ నూనెలను వంటలో ఉపయోగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది… పరిశోధనలో బయటపడిన షాకింగ్ నిజాలు..!

Health Tips: ఈ అధ్యాయంలో వాళ్లు బయో ఆక్టివ్ లిపిడ్లు ఎక్కువగా ఉన్న 80 మంది పెద్దపేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు…

Health Tips: నీళ్లు తాగడం మంచిదే…కానీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా..!

Health Tips: శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అలాగే ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అని…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →