Shankar Dada Zindabad: షాక్ అయ్యేలా మారిపోయిన శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందంటే!

Shankar Dada Zindabad: చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది శంకర్ దాదా జిందాబాద్.కొరియోగ్రాఫేర్ ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రాజకమల్ హిరానీ,పరుచూరి…

Shankar Dada Zindabad
Shankar Dada Zindabad
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 6 · 8:27 PM

Reading2 min

Reader Tools

Shankar Dada Zindabad: చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది శంకర్ దాదా జిందాబాద్.కొరియోగ్రాఫేర్ ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రాజకమల్ హిరానీ,పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు.చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అలాంటి సూపర్ హిట్ సినిమాలలో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా,శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు.

ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు సీక్వెల్ అని అందరికి తెలిసిందే.ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం చేసారు.హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కు థియేటర్ లలో నవ్వులు పూశాయి అని చెప్పచ్చు.హిందీలో సంజయ్ దత్ హీరో గా నటించిన లగే రహో మున్నాభాయ్ అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.2007 లో రిలీజ్ అయినా ఈ సినిమా తో కరిష్మా కోటక్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.చక్కని రూపంతో,మొదటి సినిమా అయినా కూడా తన నటనతో కరిష్మా తెలుగు ప్రేక్షకులను అలరించింది.శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత కరిష్మా కోటక్ మరొక తెలుగు సినిమాలో నటించలేదు.మలయాళంలో ఒక సినిమా లో నటించిన తర్వాత ఈమె హిందీ లో వెళ్ళిపోయింది.అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎలా ఉంది ఏం చేస్తుంది అంటూ సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే కరిష్మా కోటక్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →