Home సినిమా Shriya Reddy: హీరోయిన్ లకు మించిన అందంతో నానీస్ గ్యాంగ్ లీడర్ ఆర్టిస్ట్…లేటెస్ట్ ఫొటోస్ వైరల్

Shriya Reddy: హీరోయిన్ లకు మించిన అందంతో నానీస్ గ్యాంగ్ లీడర్ ఆర్టిస్ట్…లేటెస్ట్ ఫొటోస్ వైరల్

0
Shriya Reddy
Shriya Reddy

Shriya Reddy: నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో పెన్సిల్ పార్ధసారధి అనే పాత్రలో హీరో నాని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక నాని తో పాటు తమ పగను తీర్చుకోవాలని నాని వెన్నంటే ఉండే మహిళలు కూడా బాగా నటించారు అని చెప్పచ్చు.విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకులను బాగా అలరించి హిట్ గా నిలిచింది.ఈ సినిమా లో కార్తికేయ నెగటివ్ పాత్రలో నటించారు.ఇక ఈ సినిమాలో అయిదుగురు మహిళలు విలన్ మీద తమ పగను తీర్చుకోవడానికి ఎలా ప్రయత్నించారు.నాని ఆ మహిళల గ్యాంగ్ కు లీడర్ గా మారి వారికి ఎలా సహాయం చేసాడు అనే కథ తో ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు విక్రమ్ కుమార్.

పెన్సిల్ పార్ధసారధి అనే పాత్రలో నాని తన నటనతో అందరిని మెస్మరైస్ చేయగలిగారు.ఇక నాని తో పాటు అయిదుగురు మహిళలు కూడా సినిమా విజయంలో భాగం పంచుకున్నారు అని చెప్పచ్చు.చిన్నారి దగ్గర నుంచి బామ్మా వరకు కూడా అందరు ఈ సినిమా లో అద్భుతంగా నటించారు అని చెప్పడం లో సందేహం లేదు.ఇక ఈ సినిమా లో హీరోయిన్ కాకుండా చిన్నారి పాత్రలో శ్రీయ రెడ్డి నటించడం జరిగింది.తన పాత్రలో అద్భుతం గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది శ్రీయ రెడ్డి.

Shriya Reddy
Shriya Reddy

ఈ సినిమా పూర్తి అయినా తర్వాత ఆమె మల్లి వేరే సినిమాలో కనిపించలేదు.శ్రీయ రెడ్డి ఈ సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొనలేదు అని తెలుస్తుంది.ఇక సినిమా పూర్తి అయినా వెంటనే ఆమె అమెరికా లోని బోస్టన్ కి వెళ్లిపోయినట్లు సమాచారం.తాజాగా శ్రీయ రెడ్డి తన గ్రాడ్యుయేషన్ పూర్తి అయినా సందర్భాంగా ఒక మీడియా కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.ఇక ఈ క్రమంలో ఆమె మీడియా తో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.నాలుగు సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా శ్రీయ రెడ్డి అందరిని ఆశ్చర్యపరిచింది.నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో టీనేజ్ పాత్రలో కనిపించిన ఈమె ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది.ఎంతో అందంగా హీరోయిన్ లాగ ఉన్న శ్రీయ రెడ్డి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here