
సినిమా
Kushboo Daughter: న్యూ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్న కుష్బూ కూతురు…ఆమె అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.!
Kushboo Daughter: ఒకప్పుడు ఈమె క్షణం కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసేవారు.ఖుష్బూ స్టార్ డైరెక్టర్ అయినా సుందర్ ను 2000 లో వివాహం చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అవంతిక,ఆనందితా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ప్రస్తుతం పెద్ద కూతురు అవంతిక సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడిన ఖుష్బూ తన పెద్ద కూతురును ఆశీర్వదించాలని అందరిని కోరారు.