Tag: Nidhhi Agerwal

Hari Hara Veera Mallu
సినిమా

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫ్రాన్స్ కు అదిరిపోయే క్రేజీ అప్డేట్.!

Hari Hara Veera Mallu: ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ తో ఫాన్స్ లో అంచనాలను పెంచుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో క్రేజీ పోస్టర్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. రాత్రిపూట చలిలో మంట కాచుకుంటూ డప్పు దరువేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు.

YOUR READING LIST

My News

Saved in this browser. Open an article to read it online.