
సినిమా
Tollywood Heorine: ఒకప్పుడు బుల్లితెర టీవీ ఛానల్లో న్యూస్ రీడర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్.. ఎవరో తెలుసా!
Tollywood Heorine: ఆ తర్వాత ఈమె దో కాదల్ హై అనే సీరియల్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఈమె రత్నకుమార్ దర్శకత్వంలో మే యద మాన్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.