Tollywood Heorine: ఒకప్పుడు బుల్లితెర టీవీ ఛానల్లో న్యూస్ రీడర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్.. ఎవరో తెలుసా!

Tollywood Heorine: ఆ తర్వాత ఈమె దో కాదల్ హై అనే సీరియల్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఈమె రత్నకుమార్ దర్శకత్వంలో మే యద మాన్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Tollywood Heorine
Priya Bhavani Shankar
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 2 · 1:37 PM

Reading2 min

Reader Tools

Tollywood Heorine: ఒకప్పుడు బుల్లితెర మీద న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈమె డిసెంబర్ 31న తన పుట్టిన రోజున జరుపుకుంది. ఈమె మరెవరో కాదు హీరోయిన్ ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar). ఈమె అసలు పేరు సత్యప్రియ భవాని. ఈమె 1989 డిసెంబర్ 31న జన్మించింది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈమె తన చదువు పూర్తయిన తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసింది.

ఆ తర్వాత ఈమె దో కాదల్ హై అనే సీరియల్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఈమె రత్నకుమార్ దర్శకత్వంలో మే యద మాన్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఈ సినిమాలో మధుమిత పాత్రలో ఈమె మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కడకుట్టి సింగం, రాక్షసుడు, మాఫియా ఇలా పలు సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలో నటించింది. కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇటీవలే డిమాంటి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీ

వైష్ణవి చైతన్య వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. వికీపీడియాలో తన వయసుకు సంబంధించిన సమాచారం…

Mahesh Babu Varanasi: ‘ఇది కేవలం టైమ్ ట్రావెల్ కథ కాదు’.. మహేశ్-రాజమౌళి సినిమాపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Mahesh Babu Varanasi: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.…

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.!

Mahesh Babu: ఇక ఈ సినిమాలో బాలీవుడ్ (Tollywood) స్టార్స్, అలాగే హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన సంగతి…

Tollywood: కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కంది.. కానీ అనుకోకుండా సినిమాల్లో అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.!

Tollywood: తాజాగా ఈ హీరోయిన్ బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. చిన్నప్పుడు స్కూల్లో చదువులో బాగా రానించి టాపర్గా ఉండేది. ఉన్నత…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →