
సినిమా
Simran Natekar: ఈ యాడ్ లోని చిన్నారి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది…ఇప్పుడు యెంత అందంగా ఉందో చూడండి.!
Simran Natekar: ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్.ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ లో ఈమె పూజ పాత్రలో నటించడం జరిగింది.క్రిష్ 3 వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలో కూడా ఈమె నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందట.