Simran Natekar: ఈ యాడ్ లోని చిన్నారి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది…ఇప్పుడు యెంత అందంగా ఉందో చూడండి.!

Simran Natekar: ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్.ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ లో ఈమె పూజ పాత్రలో నటించడం జరిగింది.క్రిష్ 3 వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలో కూడా ఈమె నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందట.

Simran Natekar
Simran Natekar
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 6 · 6:42 PM

Reading2 min

Reader Tools

Simran Natekar: ప్రతి సినిమాలోనూ ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ వినబడుతుంది.ప్రతి సినిమా ప్రేక్షకుడికి ఈ డైలాగ్ పరిచయమే అని చెప్పచ్చు.ప్రతి థియేటర్ లోను మొదట వచ్చే యాడ్ ఇదే అన్న సంగతి అందరికి తెలిసిందే.ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అనే యాడ్ లో ఒక చిన్నారి కనిపిస్తుంది.అయితే ఈ యాడ్ లో నటించిన చిన్నారి ఎవరు..ప్రస్తుతం ఆమె ఎలా ఉంది…ఏం చేస్తూ ఉంటుంది అనే సంగతి చాల మందికి తెలియదు.

ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్ (Simran Natekar).ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ లో ఈమె పూజ పాత్రలో నటించడం జరిగింది.క్రిష్ 3 వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలో కూడా ఈమె నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందట.

ఒక టాప్ బ్యానర్ సిమ్రాన్ నటేకర్ ను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చెయ్యాలని సన్నాహాలు చేస్తుందని సమాచారం.అయితే గత కొంత కాలం నుంచి ఈమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అనే వార్తలు చాలానే వినిపించాయి.ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న వార్త నిజమే అయితే ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Simran Natekar (@simran.natekar)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vikramarkudu Movie: విక్రమార్కుడు సినిమా చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Vikramarkudu Movie: ఇక హన్సిక,రాశి,కీర్తి సురేష్ వంటి వారు కూడా చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం స్టార్…

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

Drushyam Movie: దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా.!

Drushyam Movie: అయితే మాలయంలో హీరోయిన్ గా సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎస్తేర్ (Esther Anil) కు సంబంధించిన లేటెస్ట్…

Ammoru Movie: అమ్మోరు సినిమా చిన్నారి సునయన ఇప్పుడు ఎలా ఉందో..ఏం చేస్తుందో తెలుసా.!

Ammoru Movie:అప్పట్లో కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మోరు చిత్రం సూపర్ హిట్ అయ్యింది.1995 లో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →