Tuesday, October 20, 20269:50 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Anchor Suma House: యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరుపుకున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా…

Anchor Suma House: యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరుపుకున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…!

Anchor Suma House: బుల్లితెర మీద ఏ షో అయినా,సినిమా ఈవెంట్ అయినా ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ.అంతలా సుమ తన యాంకరింగ్ తో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో క్రేజ్…

AT A GLANCE

Anchor Suma House: బుల్లితెర మీద ఏ షో అయినా,సినిమా ఈవెంట్ అయినా ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ.అంతలా సుమ తన యాంకరింగ్ తో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో క్రేజ్…

Published By: Gopi KrishnaUpdated On: Sunday, 11 October 2026, 20:27 · 8:27 pm◷ 2 min read
UpdatedSunday, 11 October 2026, 20:27 · 8:27 pm
⚡ HelloBD Shorts

Anchor Suma House: బుల్లితెర మీద ఏ షో అయినా,సినిమా ఈవెంట్ అయినా ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ.అంతలా సుమ తన యాంకరింగ్ తో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో క్రేజ్ ను,ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.సినిమా ఇండస్ట్రీలోకి మొదట నటిగా ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ సాధించలేకపోయింది.అయితే బుల్లితెర మీద మాత్రం తిరుగులేని యాంకర్ గా గుర్తింపును సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.బుల్లితెర మీద క్యాష్,భలే ఛాన్స్ లే,స్టార్ మహిళా,జీన్స్ వంటి షోలతో బుల్లితెర మీద రికార్డులు క్రియేట్ చేసింది యాంకర్ సుమ.

ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే సినిమాతో సుమ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధిచలేకపోయింది.కానీ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది సుమ.అయితే సుమ తో పాటు ఆమె ఇంటికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పచ్చు.టాలీవుడ్ లో చాల మంది స్టార్ హీరోల సినిమాలలో సుమ ఇల్లు కనిపించింది అనే సంగతి చాల మందికి తెలియదు.ఆ సినిమాలు ఏంటంటే…సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య,తమన్నా జంటగా చేసిన సినిమా 100 % లవ్ సినిమా షూటింగ్ దాదాపుగా అధిక శాతం వరకు సుమ ఇంట్లోనే జరిగింది.

అలాగే ఎన్టీఆర్ శ్రీను వైట్ల కంబినేషన్లో వచ్చిన బాద్ షా సినిమా లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇల్లు కూడా సుమ సొంత ఇల్లే అనే సంగతి చాల మందికి తెలిసి ఉండదు.మహేష్ బాబు దూకుడు సినిమాలో కూడా ఇంటి మూడు చాల సీన్స్ చూసే ఉంటారు.అయితే ఆ ఇల్లు కూడా సుమదే.హీరో రాంచరణ్ బ్రుస్ లీ,సునీల్ హీరోగా చేసిన పూలరంగడు సినిమాలోని ఇల్లు కూడా సుమదే.యాంకర్ సుమ ఇల్లు అందంగా,షూటింగ్స్ కు అనువుగా ఉండడంతో దాదాపు చాల సినిమాలలో సుమ ఇంటిని ఉపయోగించారు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.