Actress: 10 వ తరగతి కూడా పాస్ కానీ ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్..ఎవరో తెలుసా..!

Katrina Kaif
Actress: 10 వ తరగతి కూడా పాస్ కానీ ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్..ఎవరో తెలుసా..!
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 7 · 3:29 PM

Reading1 min

Reader Tools

Actress: బాగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకుంటే లక్షల్లో జీతం సంపాదించవచ్చు.అయితే ఒక సినిమా హీరో లేదా ఒక రాజకీయ నాయకుడు సంపాదించినంత మాత్రం కాదని చెప్పచ్చు.అయితే కొన్ని సార్లు యెంత చదువుకున్న కూడా సినిమా పరిశ్రమలో రాణించడం కష్టం.చదువు లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు కొంచెం అదృష్టం ఉంటె చాలు.కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయని కొంత మంది హీరో హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీలో కోట్లలో సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ బ్యూటీ కూడా 10 వ తరగతి కూడా పాస్ కాలేదు కానీ ప్రస్తుతం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.ఈమె ఎవరో కాదు మల్లేశ్వరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయినా బ్యూటీ కత్రినా కైఫ్.మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ అమ్మడు.మొదటి సినిమాతో హిట్ అందుకున్న కత్రినా ఆ తర్వాత బాలకృష్ణ నటించిన అల్లరి పిడుగు సినిమాలో నటించింది.ఇక ఈ సినిమా డిసాస్టర్ కావడం తో ఇక తెలుగులో ఈమె సినిమాలు చేయలేదు.అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రస్తుతం స్టార్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకొని ఫామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Actress Laya: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది

Actress Laya: ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లయ తెలుగులో…

Actress: ఒకప్పుడు రోజుకు రూ.15 సంపాదించేది..ప్రస్తుతం కోట్లలో సంపాదన ఉన్న భారత టాప్ కమెడియన్…ఎవరో తెలుసా.!

Actress: ఒకప్పుడు ఎండిపోయిన రొట్టె ముక్క తింటూ కాలం గడిపిన ఈ నటి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ కమెడియన్ గా గుర్తింపు…

Actress: 18 ఏళ్లకే ప్రేమ, పెళ్లి, రెండు సార్లు విడాకులు… ప్రస్తుతం అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.!

Actress: ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు విడాకులు…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →