Turmeric Powder: ఈ ఐదు రకాల కూరలలో పసుపు అస్సలు వేయకూడదు.. ఎందుకో తెలుసా.!

Turmeric Powder: చాలామంది అన్ని రకాల వంటల్లో పసుపుని వేస్తుంటారు. కానీ కొన్ని వంటలలో పసుపు వేయకూడదు అన్న సంగతి చాలామందికి తెలియదు అని చెప్పొచ్చు. మెంతికూర వండేటప్పుడు పసుపు వేయకూడదు అంట. ఎందుకంటే మెంతికూర కూడా కాస్త చేదుగా ఉంటుంది అలాగే పసుపు కూడా చేదుగా ఉంటుంది.

Turmeric Powder
Turmeric Powder
STORY SNAPSHOT

What you need to know

Deskఆరోగ్యం

ReporterGopi Krishna

UpdatedDec 31 · 2:56 PM

Reading1 min

Reader Tools

Turmeric Powder: పసుపు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణాశయానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా పసుపు బాగా సహాయపడుతుంది. అలాగే మెదడుకు కూడా పసుపు చాలా ఉపయోగపడుతుంది. అన్ని రకాల వంటల్లో పసుపు కీలకపాత్రను పోషిస్తుంది. ఇది టేస్ట్ తో పాటు వంటలకు మంచి కలర్ను కూడా ఇస్తుంది.

చాలామంది అన్ని రకాల వంటల్లో పసుపుని వేస్తుంటారు. కానీ కొన్ని వంటలలో పసుపు వేయకూడదు అన్న సంగతి చాలామందికి తెలియదు అని చెప్పొచ్చు. మెంతికూర వండేటప్పుడు పసుపు వేయకూడదు అంట. ఎందుకంటే మెంతికూర కూడా కాస్త చేదుగా ఉంటుంది అలాగే పసుపు కూడా చేదుగా ఉంటుంది. మెంతికూరలో పసుపు వేసి వండడం వలన ఆ కూర టేస్ట్ తగ్గిపోతుందని తెలుస్తుంది. ఆవపిండి ఆకుకూర చాలామంది తింటుంటారు.

ఆవాకుల్లో ఆస్ట్రిజంట్ ఉంటుంది అలాగే పసుపులో కూడా ఉంటుంది. ఈ రెండు కలిపి వండడం వలన కూర రుచి మారిపోతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు కూడా అందులో పసుపు వేయకూడదు. పాలకూరలో పసుపు వేసి వండినట్లయితే రుచి మారిపోవడంతో పాటు కూర కూడా నల్లగా తయారవుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ను చాలామంది కూర చేసుకుని తింటున్నారు. వీటిలో పసుపు వేసి ఉండితే కూర మొత్తం చెడిపోతుంది. అలాగే వంకాయ కర్రీ వండేటప్పుడు కూడా అందులో పసుపు వేయకూడదు. పసుపు వేయడం వలన వంకాయ కూర చేదుగా అనిపిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →