Tuesday, October 20, 20268:09 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Veeram Movie Child Artist: అజిత్ సినిమాలో చిన్నారి ఇప్పుడు యెంత అందంగా మారిపోయిందో చూడండి…!

Veeram Movie Child Artist: అజిత్ సినిమాలో చిన్నారి ఇప్పుడు యెంత అందంగా మారిపోయిందో చూడండి…!

Veeram Movie Child Artist: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాల మంది చిన్నారులు ప్రస్తుతం హీరో,హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే తెలుగు లో చాల సినిమాలలో…

AT A GLANCE

Veeram Movie Child Artist: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాల మంది చిన్నారులు ప్రస్తుతం హీరో,హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే తెలుగు లో చాల సినిమాలలో…

Published By: Gopi KrishnaUpdated On: Monday, 5 October 2026, 20:14 · 8:14 pm◷ 2 min read
UpdatedMonday, 5 October 2026, 20:14 · 8:14 pm
⚡ HelloBD Shorts

Veeram Movie Child Artist: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాల మంది చిన్నారులు ప్రస్తుతం హీరో,హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే తెలుగు లో చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ సజ్జా తాజాగా హనుమాన్ సినిమా లో ప్రధాన పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.హనుమాన్ సినిమాతో తేజ సజ్జా స్టార్ డమ్ ను క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక ఇదే క్రమంలో,సంతోష్ శోభన్,సంగీత్ శోభన్,కావ్య కళ్యాణ్ రామ్,శ్రీవిద్య ఇలా చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు ప్రస్తుతం సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.ప్రస్తుతం ఇదే క్రమంలో చేరింది ఒక చిన్నారి.ఈ చిన్నారి కోలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి అందరికి బాగా దగ్గరయింది.ఈ చిన్నారి ఎవరో కాదు యువీణ పార్ధవి.

పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమే కానీ హీరో అజిత్ సినిమాలో నటించిన చిన్నారి అంటే మాత్రం ప్రేక్షకులు బాగా గుర్తుపట్టగలరు.ప్రస్తుతం యువీణ బిగ్ స్క్రీన్ మీద నటించడానికి సిద్ధం గా ఉంది.ఇవాన్ ఏ కమల్ అనే తమిళ్ చిత్రంతో 2013 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది యువీణ పార్ధవి.ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది యువీణ.

ఆ తర్వాత యువీణ పలు సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన అమాయకపు మాటలతో అందరిని అలరించింది.తాజాగా యువీణ టీనేజ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.వీరం సినిమాలో చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లా ఇంతా అందంగా కనిపిస్తుందేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సైరన్ సినిమాలో యువీణ పార్ధవి కీలక పాత్రలో నటిస్తుంది.19 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో యువీణ పాల్గొనడం జరిగింది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.