Tuesday, October 20, 202612:38 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం » Vastu Tips: నీటి కుండలను ఇంట్లో ఈ దిశలో పెట్టాలి.. లేకపోతే ఇక అంతే

Vastu Tips: నీటి కుండలను ఇంట్లో ఈ దిశలో పెట్టాలి.. లేకపోతే ఇక అంతే

Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు గురించి చెప్పబడింది. ఇదే మాలు పాటించడం వలన ఇంట్లో వాస్తు దోషం ఉండదు. అలాగే ఒకవేళ ఇంట్లో…

AT A GLANCE

Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు గురించి చెప్పబడింది. ఇదే మాలు పాటించడం వలన ఇంట్లో వాస్తు దోషం ఉండదు. అలాగే ఒకవేళ ఇంట్లో…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:28 · 4:28 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:28 · 4:28 pm
⚡ HelloBD Shorts

Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు గురించి చెప్పబడింది. ఇదే మాలు పాటించడం వలన ఇంట్లో వాస్తు దోషం ఉండదు. అలాగే ఒకవేళ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా ఈ నియమాలను పాటించడం వలన అవి తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరికీ మధ్యలో ప్రేమతో పాటు సఖ్యత కూడా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వంటివి కరిగిపోతాయి. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు సరైన ప్రదేశాలలో ఉంచడం చాలా అవసరం. లేకపోతే వాస్తు దోషాలు ఏర్పడే ప్రమాదం ఉంది. వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులను ఏ దిశలో పెట్టాలో చెప్పబడింది.

ఈ నియమాలను పాటించడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రంలో దిక్కులకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి మూలానికి ప్రతి దేవతకు దానికి సొంత స్థానం. దానికి అనుగుణంగా ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఆహారం, నీటి కొరత ఉండకూడదని అనుకుంటారు. ఇటువంటి వస్తువులకు ఇంట్లో కొదవ లేకుండా ఉండాలంటే మీరు పెట్టుకునే బిందెలను ఇంట్లో సరైన స్థలంలో పెట్టుకోవాలి.

వాస్తు శాస్త్రంలో నీటి బిందువులను ఉంచడానికి ఒక ప్రత్యేక దిశ చెప్పబడింది. ఇంట్లో ఈశాన్యం మూలలో నీరు ఉన్న పాత్ర లను పెట్టడం చాలా మంచిది. ఆ బిందెలు ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టాలి. ఈ దిశలో వరుణ దేవుడికి సంబంధించినదిగా చెప్పారు. కాబట్టి నీటి పాత్రలను ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టడం చాలా శుభప్రదంగా చెప్తారు. ఇంట్లో వీటిని సరైన దిశలో పెట్టడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంతానం పెరుగుదల, విజయం వంటివి లభిస్తాయి. ఇలా సరైన పెట్టడం వలన ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.