Hello Brother: హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా.!

Hello Brother: ఈ విషయం స్వయంగా నాగార్జున గారు బిగ్ బాస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇ వి వి సత్యనారాయణ తెరకెక్కించిన వారసుడు చిత్రంలో నాగార్జున తో కలిసి శ్రీకాంత్ నటించటం జరిగింది.ఇ వి వి సత్యనారాణ గారితో హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మంచి అనుబంధం ఉండనే చెప్పచ్చు.

Hello Brother
Hello Brother
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 7 · 3:24 PM

Reading2 min

Reader Tools

Hello Brother: అక్కినేని నాగార్జున కెరీర్ లో చాల హిట్ సినిమాలు ఉన్నాయి.అందులో హలో బ్రదర్ (Hello Brother) సినిమాకు ప్రత్యేక స్తానం ఉండనే చెప్పచ్చు.ఇ వి వి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున మొదటి సరిగా డ్యూయల్ రోల్ లో కనిపించటం జరిగింది.ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) రెండు విభిన్న పాత్రలలో నటించారు.అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఒకసారి బిగ్ బాస్ షో వేదికగా నాగార్జున హలో బ్రదర్ సినిమాలో తనకు డూప్ గా నటించింది ఎవరు అనే దాని గురించి చెప్పడం జరిగింది.ఈ సినిమాలో రెండు సీన్లలో కనిపించే సన్నివేశాలలో స్టార్ హీరో శ్రీకాంత్ నాగార్జునకు డూప్ గా నటించారట.

ఈ విషయం స్వయంగా నాగార్జున గారు బిగ్ బాస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇ వి వి సత్యనారాయణ తెరకెక్కించిన వారసుడు చిత్రంలో నాగార్జున తో కలిసి శ్రీకాంత్ నటించటం జరిగింది.ఇ వి వి సత్యనారాణ గారితో హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మంచి అనుబంధం ఉండనే చెప్పచ్చు.హలో బ్రదర్ చిత్రంలో నాగార్జున ఇద్దరుగా కనిపించే సన్నివేశాలలో శ్రీకాంత్ నాగార్జున కు డూప్ గా నటించారు.నాగార్జున మరియు శ్రీకాంత్ ఒకే హైట్ మరియు ఒకే పర్సనాలిటీ ఉండటంతో ఇ వి వి సత్యనారాణ గారు శ్రీకాంత్ కు హలో బ్రదర్ సినిమాలో నాగార్జున కు డూప్ గా నటించే అవకాశం ఇచ్చారు.

హీరో శ్రీకాంత్ నాగార్జున గారి తో వారసుడు,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,నిన్నే ప్రేమిస్తా వంటి చిత్రాలలో కలిసి నటించారు.హలో బ్రదర్ సినిమా తర్వాత నాగార్జున ఎదురు లేని మనిషి,సోగ్గాడే చిన్ని నాయన,బంగార్రాజు సినిమాలలో డ్యూయల్ పాత్రలలో కనిపించారు.శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె యల్ నారాయణ హలో బ్రదర్ చిత్రాన్ని నిర్మించారు.సూపర్ హిట్ అయినా ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్య కృష్ణ,సౌందర్య హీరోయిన్లుగా నటించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Bigg Boss Telugu: జియో హాట్‌స్టార్‌లో నంబర్ వన్.. షోకు అదిరిపోయే డిజిటల్ రెస్పాన్స్

Bigg Boss Telugu: షోకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్లు,…

Tollywood: చిరంజీవి,నాగార్జున అని తమ పేర్లనే సినిమాకు టైటిల్ గా పెట్టి ఎవరు హిట్ అందుకున్నారో తెలుసా.!

Tollywood: 1980 సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి గారు మనవూరి పాండవులు,న్యాయం కావాలి,ఖైదీ వంటి చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో…

SR NTR: సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేసిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా..!

SR NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →