SR NTR: సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేసిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా..!

SR NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో చిరంజీవి.ఇప్పటి వరకు ఆయన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో…

Sr NTR Nagarjuna
SR NTR: సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేసిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా..!
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 17 · 8:27 PM

Reading2 min

Reader Tools

SR NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో చిరంజీవి.ఇప్పటి వరకు ఆయన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెగా స్టార్ చిరంజీవి గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాత దేవీవరప్రసాద్ చిరంజీవి గారి తో ఎక్కువ సినిమాలు నిర్మించి హిట్స్ అందుకున్నారు.చిరంజీవి కి ముందు నిర్మాత దేవీవరప్రసాద్ గారు ఎన్టీఆర్ తో ఎన్నో హిట్ సినిమాలు చేసారు.ఆ తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి తో సినిమాలు చేసారు.

చిరంజీవి నటించిన ఘరానామొగుడు సినిమా హిట్ అయినా తర్వాత చిరంజీవి తోనే రెండు సంవత్సరాల తర్వాత ఇవివి సత్యనారాయణ కంబినేషన్లో దేవీవరప్రసాద్ అల్లుడా మజాకా చిత్రాన్ని నిర్మించారు.చిరంజీవి మరియు ఇవివి సత్యనారాయణ కలయికలో వచ్చిన మొదటి సినిమా అల్లుడా మజాకా.ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయినా అత్త పాత్ర కోసం ముందుగా వాణిశ్రీ ని అనుకున్నారట.కానీ ఆమె డేట్లు ఎడ్జస్ట్ కాకపోవడంతో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ని ఫైనల్ చేసారు.చిరంజీవి కు జోడిగా రమ్యకృష్ణ మరియు రంభ నటించారు.

సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాను 1994 ఆగష్టు 26 న క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.నిర్మాత దేవీవరప్రసాద్ మరియు ఎన్టీఆర్ గారికి మంచి సాన్నిహిత్యం ఉండడం కారణంగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ చిత్రానికి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.ఆ తర్వాత 1995 ఫిబ్రవరి 25 న రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Bigg Boss Telugu: జియో హాట్‌స్టార్‌లో నంబర్ వన్.. షోకు అదిరిపోయే డిజిటల్ రెస్పాన్స్

Bigg Boss Telugu: షోకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్లు,…

Tollywood: చిరంజీవి,నాగార్జున అని తమ పేర్లనే సినిమాకు టైటిల్ గా పెట్టి ఎవరు హిట్ అందుకున్నారో తెలుసా.!

Tollywood: 1980 సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి గారు మనవూరి పాండవులు,న్యాయం కావాలి,ఖైదీ వంటి చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో…

Hello Brother: హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా.!

Hello Brother: ఈ విషయం స్వయంగా నాగార్జున గారు బిగ్ బాస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇ వి వి సత్యనారాయణ తెరకెక్కించిన…

Sr NTR: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి ఇండస్ట్రీ లో చరిత్ర సృష్టించిన కృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Sr NTR: అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి.ఈ…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →