Vastu Tips: ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది.!

Vastu Tips: చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అయ్యి ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లోని ప్రతి వస్తువులతో కూడా…

Vastu Tips
Vastu Tips: ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది.!
STORY SNAPSHOT

What you need to know

Deskఆధ్యాత్మికం

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:28 PM

Reading2 min

Reader Tools

Vastu Tips: చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అయ్యి ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లోని ప్రతి వస్తువులతో కూడా ముడిపడి ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు వంటివి తొలగిపోయి అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లాఫింగ్ బుద్ధ: లాఫింగ్ బుద్ధ గురించి అందరికీ తెలిసిందే. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రవాహం కలుగుతుంది. ఈ లాఫింగ్ బుద్ధ ను ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.

ఈవిల్ ఐ లాకెట్స్: ఈ మధ్యకాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. చాలామంది ఇళ్లలో ఈవిల్ ఐ లాకెట్స్ పెట్టుకుంటున్నారు. వీటిని గిఫ్ట్స్ రూపంలో ఇతరులకు కూడా ఇస్తున్నారు. వీటిని ఎక్కువగా ఆఫ్రికా, మధ్య తూర్పు దేశంలో ప్రజలు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

తాబేలు: తాబేలును లేదా తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఇంట్లో తూర్పు దిక్కులో దీన్ని పెట్టుకోవడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.

ఏనుగు విగ్రహాలు: వాస్తు శాస్త్రం ప్రకారం పంచలోహాలతో చేసిన ఏనుగు విగ్రహాలు కానీ, వెండితో చేసిన ఏనుగు విగ్రహాలు గాని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుందని చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Laughing Buddha: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఏ ప్రదేశంలో పెడితే మనం పట్టిందల్లా బంగారం అవుతుందో తెలుసా…!

Laughing Buddha: ఎవ్వరైనా కోపంతో ఉన్న లేక ఏదైనా బాధలో ఉన్న కూడా లాఫింగ్ బుద్ధాను కొన్ని సెకండ్ లు చూస్తే…

Vastu Tips: లక్ష్మి దేవికి ప్రియమైన తాబేలును ఇంట్లో ఈ దిశలో పెట్టుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Vastu Tips: చాల మంది జ్యోతిష్య శాస్త్రం,వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు.అయితే జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రం రెండింటిలోనూ తాబేలును శుభప్రదం…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →