Post Office Scheme: దంపతుల కోసం పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. తక్కువ పొదుపుతో ప్రతి నెల రూ.9,250 మీ సొంతం

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో భార్యాభర్తల కోసం కూడా ఒక మంచి పెట్టుబడి పథకం అందుబాటులో ఉంది…

Post Office Scheme
Post Office Scheme
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో భార్యాభర్తల కోసం కూడా ఒక మంచి పెట్టుబడి పథకం అందుబాటులో ఉంది. నెలవారి పెట్టే ఈ పథకంలో మీరు జంటగా పెట్టుబడి పెట్టినట్లయితే నెల నెల మీరు రూ.9,250 ఆదాయం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా సురక్షితమైన మరియు ప్రభుత్వ హామీతో ఉన్న పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దంపతుల కోసం కూడా పోస్ట్ ఆఫీస్ లో చాలా సురక్షితమైన పెట్టుబడి పథకం ఉంది. భార్యాభర్తలు జంటగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ప్రతినెల మంచి ఆదాయం పొందవచ్చు.

వివాహం తర్వాత దంపతులు తమ ఆర్థిక భవిష్యత్తుకు అండగా పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దంపతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకంలో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వలన ప్రతినెల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. నెల నెల వచ్చే స్థిరమైన ఆదాయంతో మీరు ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దంపతుల కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకం పేరు మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీంలో మీరు ప్రతి నెల స్థిరమైన వడ్డీ రూపంలో పొందవచ్చు.

ఈ పథకంలో మీరు సింగిల్ గా లేదా జాయింట్ గా కూడా అకౌంట్ తెరవచ్చు. దంపతులుగా మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీరు ఎక్కువ డబ్బులను పొందవచ్చు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పథకంలో పోస్ట్ ఆఫీస్ ఏడాదికి 7.4% వడ్డీ రేటు అందిస్తుంది. ఇక ఈ స్కీం సెక్యూరిటీ సమయం ఐదేళ్లు. ఆ తర్వాత కూడా మీరు ఈ స్కీము అవసరమైతే పొడిగించుకోవచ్చు. మీరు ఈ పథకంలో సింగిల్ గా అయితే ఖాతాలో తొమ్మిది లక్షలు లేదా జాయింట్ గా అయితే ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. కనీసం గా మీరు ఇందులో వెయ్యి రూపాయలు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Post Office RD Scheme: రోజుకు కేవలం రూ.100 పొదుపుతో చేతికి భారీ రిటర్న్స్.. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న బంపర్ స్కీం ఇదే

Post Office RD Scheme: మీరు కేంద్ర ప్రభుత్వ హామీతో ఉన్న ఏదైనా మంచి పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే మీకు…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →