Bangaram Movie: పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా..!

Bangaram Movie
Bangaram Movie
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedNov 8 · 5:21 PM

Reading2 min

Reader Tools

Bangaram Movie: సినిమా ఇండస్ట్రీలో చాల మంది చైల్డ్ ఆరిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి లేదా రెండు సినిమాలే చేసిన కూడా ఎప్పటికి మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకుంటారు.అలా బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి కూడా తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా,మీరా చోప్రా హీరోయిన్ గా నటించిన సినిమా బంగారం.ఈ చిత్రంలో హీరోయిన్ చెల్లెలిగా వింధ్య రెడ్డి పాత్రలో నటించిన చిన్నారి పేరు సనూష సంతోష్.ఈమె బంగారం సినిమాతోనే మొదటి సరిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది.

బంగారం సినిమా కంటే ముందు సనూష చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో దాదాపుగా 20 కు పైగా సినిమాలలో నటించింది.అతి చిన్న వయస్సులోనే సనూష రెండు సార్లు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డులను అందుకోవడం జరిగింది.ఆ తర్వాత సనూష 2012 లో మిస్టర్ మురుగన్ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో రేణిగుంట,జీనియస్ వంటి చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది.

Bangaram Movie
Bangaram Movie

నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాలో కూడా జర్నలిస్ట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ప్రస్తుతం మాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడింది సనూష.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే సనూష తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,మూవీ అప్ డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.అప్పట్లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయాలు చెప్తూ..కరోనా లాక్ డౌన్ సమయంలో ఒంటరితనంతో నిరాశ చెంది మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు చెప్పుకొచ్చింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vikramarkudu Movie: విక్రమార్కుడు సినిమా చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Vikramarkudu Movie: ఇక హన్సిక,రాశి,కీర్తి సురేష్ వంటి వారు కూడా చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం స్టార్…

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

Drushyam Movie: దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా.!

Drushyam Movie: అయితే మాలయంలో హీరోయిన్ గా సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎస్తేర్ (Esther Anil) కు సంబంధించిన లేటెస్ట్…

Simran Natekar: ఈ యాడ్ లోని చిన్నారి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది…ఇప్పుడు యెంత అందంగా ఉందో చూడండి.!

Simran Natekar: ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్.ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →