Balakrishna – Venkatesh: ఒకే కథతో,ఒకే రోజు విడుదల అయినా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా.!

Balakrishna Venkatesh
Balakrishna – Venkatesh: ఒకే కథతో,ఒకే రోజు విడుదల అయినా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా.!
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedNov 9 · 3:04 PM

Reading2 min

Reader Tools

Balakrishna – Venkatesh: ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యి స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలకృష్ణ.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు చాల సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ.అలాగే డి రామానాయుడు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.

ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఒకే తరహా కథతో,ఒకే రోజు విడుదల అయ్యి పోటీపడ్డారు.సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాల మంది స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ ఒకే తరహా కథతో ఒకే రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరు హీరోల సినిమాలు గందరగోళం సృష్టించాయి.ఆ సినిమాలు బాలకృష్ణ హీరోగా చేసిన అశోక చక్రవర్తి మరియు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ధ్రువ నక్షత్రం.

మలయాళంలో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన ఆయన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం అశోక చక్రవర్తి.ఎస్ ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1989 జూన్ 29 న రిలీజ్ అయ్యింది.ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కబడింది.అలాగే వై నాగేశ్వర రావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం ధ్రువ నక్షత్రం.ఈ చిత్రం కూడా 1989 జూన్ 29 న రిలీజ్ అయ్యింది.ఇక ఒకే తరహా కథతో,ఒకే రోజు విడుదల అయినా ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలలో వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా సూపర్ హిట్ అయితే,బాలకృష్ణ సినిమా అశోక చక్రవర్తి బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ గా నిలిచింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా.!

Chiranjeevi: కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యువరత్న ఆర్ట్స్ బ్యానర్ లో 1990 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో…

Balakrishna: ఈ ఫొటోలో బాలయ్య తో ఉన్న ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం పెద్ద స్టార్లు..ఎవరో తెలుసా!

Balakrishna: సినిమా ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా నటి నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడు ఎవరికి ఎలాంటి సినిమా అవకాశాలు…

Balakrishna: బాలయ్య భార్య వసుంధర ఎవరి కూతురో తెలుసా…అప్పట్లో బాలయ్య యెంత కట్నం తీసుకున్నారంటే..!

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు.ఇప్పటి వరకు తన…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →