Tuesday, October 20, 20268:06 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Best Airtel Plan: ఎయిర్టెల్ యూజర్లకు జబర్దస్త్ న్యూస్..చాలా చౌకైనా ప్లాన్ లో ఏడాది పాటు…

Best Airtel Plan: ఎయిర్టెల్ యూజర్లకు జబర్దస్త్ న్యూస్..చాలా చౌకైనా ప్లాన్ లో ఏడాది పాటు జియో హాట్ స్టార్ ఉచితంగా

Best Airtel Plan: ఎయిర్టెల్ లో చాలామంది పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ. 449 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లానులో ఎయిర్టెల్ కంపెనీ మూడు నెలల పాటు జియో హాట్స్టార్…

AT A GLANCE

Best Airtel Plan: ఎయిర్టెల్ లో చాలామంది పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ. 449 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లానులో ఎయిర్టెల్ కంపెనీ మూడు నెలల పాటు జియో హాట్స్టార్…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

Best Airtel Plan: ఎయిర్టెల్ లో చాలామంది పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ. 449 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లానులో ఎయిర్టెల్ కంపెనీ మూడు నెలల పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను కస్టమర్లకు అందిస్తుంది. దీనితోపాటు ఎయిర్టెల్ కంపెనీ రూ. 549, రూ. 699, రూ. 999, రూ. 1199, రూ.1399, రు.1749 పోస్టుపైడ్ ప్లాన్లను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్టెల్ కంపెనీ వినియోగదారుల కోసం ఒక మంచి శుభవార్తను తెలిపింది. తాజాగా ఎయిర్టెల్ కంపెనీ జియో హాట్ స్టార్ తో ప్రత్యేక క్రికెట్ డేటా ప్యాక్లను మరియు దాని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రోజువారి డేటాతో క్రికెట్ ప్లాన్లను అందించనుంది.

తాజాగా కంపెనీ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా అదే ప్రయోజనాన్ని అందించబోతుంది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం ఎయిర్టెల్ కంపెనీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో జియో హాట్స్టార్ సభ్యత్వాన్ని అందించడం మొదలుపెట్టింది. ఎయిర్టెల్ కంపెనీ పోర్టు పోలియోలో మొత్తం ఏడు పోస్టుపైడ్ ప్లాన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్టెల్ లో అత్యంత చౌకైనా పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ. 449. ఇది ఎయిర్టెల్ కంపెనీ వ్యక్తిగత పోస్ట్ పెయిడ్ ప్లాన్. దీనిలో ఎయిర్టెల్ కంపెనీ 50 gb డేటాను కస్టమర్లకు అందిస్తుంది. అపరిమిత కాలింగ్ ప్రయోజనం ఉంది.

మీరు మూడు నెలల పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తో పాటు ఎయిర్టెల్ ప్లే ప్రీమియం కూడా పొందవచ్చు. అలాగే రూ. 549 ప్లాన్ లో 75 జీబీ డేటాను పొందవచ్చు. అపరిమిత కాలింగ్ మరియు ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మొబైల్ సబ్స్క్రిప్షన్ తో లభిస్తుంది.అలాగే ఒక సంవత్సరం పాటు జియో హాట్స్టార్కు కూడా యాక్సెస్ పొందవచ్చు. రు. 699 ప్లాన్ లో కంపెనీ రెగ్యులర్ సిం త పాటు అదనపు సిం కార్డ్ కస్టమర్లకు అందిస్తుంది. 105 జీబీ డేటాను పొందవచ్చు. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ అలాగే ఒక సంవత్సరం పాటు జియో హాట్స్టార్ను పొందవచ్చు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.