Saturday, November 14, 20265:50 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » తాజా వార్తలు » Govt Employees: కేంద్రం ఉద్యోగులకు తియ్యని వార్త చెప్పింది…50 ఏళ్ళ చట్టాన్ని సవరించి కీలక నిర్ణయం…

Govt Employees: కేంద్రం ఉద్యోగులకు తియ్యని వార్త చెప్పింది…50 ఏళ్ళ చట్టాన్ని సవరించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Govt Employees: ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే మహిళకు తల్లి అయినా తర్వాత చట్టం ప్రకారం ప్రసూతి సెలవులు లభిస్తాయి అనే సంగతి అందరికి తెలిసింది.ప్రసూతి సెలవుల సమయంలో మహిళలకు…

AT A GLANCE

Govt Employees: ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే మహిళకు తల్లి అయినా తర్వాత చట్టం ప్రకారం ప్రసూతి సెలవులు లభిస్తాయి అనే సంగతి అందరికి తెలిసింది.ప్రసూతి సెలవుల సమయంలో మహిళలకు…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:29 · 4:29 pm◷ 1 min read
UpdatedSaturday, 12 September 2026, 16:29 · 4:29 pm
⚡ HelloBD Shorts

Govt Employees: ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే మహిళకు తల్లి అయినా తర్వాత చట్టం ప్రకారం ప్రసూతి సెలవులు లభిస్తాయి అనే సంగతి అందరికి తెలిసింది.ప్రసూతి సెలవుల సమయంలో మహిళలకు శాలరీ కూడా అందుతుంది.అలాగే మహిళలతో పాటు తండ్రి అయినా పురుషులకు కూడా పితృత్వ సెలవులు ఉంటాయి.మహిళలతో పోలిస్తే తండ్రి అయినా వారికి తక్కువగా పితృత్వ సెలవులు ఉంటాయి.

అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు మాత్రమే ప్రసూతి సెలవులు లభిస్తాయి అనే సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఈ రూల్స్ లో కీలక మార్పు చేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు సరోగసి ద్వారా బిడ్డను పొందే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలి అనే రూల్ లేదు.కేంద్రం 50 ఏళ్ళ నాటి నిబంధనలకు సవరణలు చేస్తూ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై సరోగసి ద్వారా బిడ్డను పొందే కేంద్ర మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు మంజూరు అవుతాయి.కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ను 1972 ను సవరించి ఇకపై సరోగసి ద్వారా బిడ్డను పొందే మహిళకు సెలవులు ఇచ్చేలా ప్రకటించింది.ఇప్పటి నుంచి సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందే ప్రభుత్వ ఉద్యోగ తల్లులకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ తో పాటు తండ్రులకు కూడా 15 రోజులు పితృత్వ సెలవులు మంజూరు అవుతాయి.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.