Tuesday, October 20, 20268:08 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Indiramma House: ఇందిరమ్మ ఇళ్లపై డబ్బు రాలేదా.. వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి

Indiramma House: ఇందిరమ్మ ఇళ్లపై డబ్బు రాలేదా.. వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి

Indiramma House: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ వేసుకునే పనిలో ఉన్నారు. అలా బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

AT A GLANCE

Indiramma House: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ వేసుకునే పనిలో ఉన్నారు. అలా బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

Indiramma House: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ వేసుకునే పనిలో ఉన్నారు. అలా బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బు మంజూరు చేస్తుంది. కొంతమందికి మాత్రం బేస్మెంట్ పూర్తి అయినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త రూల్ అమలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణ సాయాన్ని అమలు చేస్తుంది.

ఇళ్లను 600 చదరపు అడుగుల లోపు నిర్మించిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం వారికి రు.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ఇటీవల స్పష్టం చేశారు. 600 చదరపు అడుగులు ఇళ్ల నిర్మాణం దాటిన వాళ్ళందరూ ఈ పథకానికి అనర్హులు అవుతారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,832 మంది లబ్ధిదారులు బేస్మెంట్ ప్రక్రియను పూర్తి చేశారు. అధికారులు వాటిని స్వయంగా వెళ్లి పరిశీలించారు. వీళ్ళందరిలో 285 మంది లబ్ధిదారులు ప్రభుత్వ అనుమతించిన విస్తీర్ణం కంటే ఎక్కువ సమయంలో నిర్మించినట్లు అధికారుల తనిఖీలో తేలింది.

ఇది కూడా చదవండి: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్న వాళ్లకి భారీ షాక్.. మే 1 నుంచి అదనపు చార్జీలు అమలు

ముందుగా తాము చెప్పిన రూల్స్ కి అది విరుద్ధంగా ఉందంటూ అధికారులు వారికి ఆర్థిక సహాయం నిలిపివేశారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందరి వాళ్ళు 600 చదరపు అడుగులకు మించి బేస్మెంట్ నిర్మించిన వాళ్ళు. వాళ్లు కూడా ప్రభుత్వ మన్నించే డబ్బులను పొందాలి అనుకుంటే వారు నిర్మాణ విస్తీర్ణాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చర్యలను చేపట్టవచ్చు. స్థానిక హౌసింగ్ అధికారులను డబ్బు రాణి వాళ్ళు సంప్రదించి ఆ ఇంటి నిర్మాణ బ్లూ ప్రింట్ ను సవరించుకోవాలి. వీళ్ళందరూ నిర్మించిన ఇంటిలో అదనపు నిర్మాణ గోడలను తొలగించడం లేదా బేస్మెంట్లో కొన్ని భాగాలలో మళ్లీ రీడిజన్ చేయడం ద్వారా కూడా విస్తీర్ణాన్ని తగ్గించుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని సర్దుబాటు చేసుకోవడం వలన వీళ్ళు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.