Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులను దానం చేస్తే చాలా మంచిదో తెలుసా..!

Akshaya Tritiya 2025: హిందూ మత ధర్మంలో అక్షయ తృతీయ కు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున చాలామంది అనేక రకాల కొత్త వస్తువులను కొనుగోలు…

Akshaya Tritiya 2025
Akshaya Tritiya 2025
STORY SNAPSHOT

What you need to know

Deskతాజా వార్తలు

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:29 PM

Reading2 min

Reader Tools

Akshaya Tritiya 2025: హిందూ మత ధర్మంలో అక్షయ తృతీయ కు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున చాలామంది అనేక రకాల కొత్త వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున మూడున్నర శుభ ముహూర్తాలలో ఒకటి ఉంటుంది అని అంటారు. ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఆ రోజున అనేక వస్తువులను దానం చేయడం లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిది. అయితే గురూజీ చెప్పిన దాని ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏం దానధర్మం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈసారి రాబోయే అక్షయ తృతీయ చతుర్థి యుక్త అక్షయ తృతీయ. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి యోగం మళ్ళీ వచ్చింది. అలాగే చాలా ఏళ్ల తర్వాత క్షయ తృతీయ తర్వాత బుధవారం రోజున వచ్చింది. ఆరోజు రోహిణి నక్షత్రం ఉండడం వలన చాలా అరుదైన యోగం ఉంటుంది. బంగారం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. అయినా కూడా అక్షయ తృతీయ రోజున కేవలం 50 రూపాయలతో ఈ వస్తువును కొనట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది.

అరుదైన యోగం వచ్చిన అక్షయ తృతీయ రోజున ఇవి దానం చేస్తున్నట్లయితే మీకు 1000 రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కొనడం, ఇల్లు కొనడం, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకోవడం, భూమి పూజ చేయడం, వాహనాలను కొనుగోలు చేయడం వంటి అన్ని పనులను చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున మీరు పశుపక్షాదులకు మేత వేయవచ్చు. అలాగే వాటికోసం నీటిని కూడా ఏర్పాటు చేస్తే చాలా మంచిది. నీటి కుండను దానం చేయడం చాలా మంచిదని గురూజీ చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున పాత్ర నిండా ధాన్యాన్ని దానం చేయడం వలన చాలా పుణ్యం వస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →