Wednesday, October 21, 20268:30 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Drishyam Movie: దృశ్యం సినిమాలో వెంకీ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో… ఏం చేస్తుందో…

Drishyam Movie: దృశ్యం సినిమాలో వెంకీ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో… ఏం చేస్తుందో తెలుసా.!

Drishyam Movie: ఇటీవల విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.…

AT A GLANCE

Drishyam Movie: ఇటీవల విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.…

Published By: Vamsi KrishnaUpdated On: Tuesday, 15 September 2026, 19:17 · 7:17 pm◷ 2 min read
UpdatedTuesday, 15 September 2026, 19:17 · 7:17 pm
⚡ HelloBD Shorts

Drishyam Movie: ఇటీవల విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్లలో ప్రదర్శించబడుతూ ఎన్నో కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పటివరకు వెంకటేష్ (Venkatesh) తన కెరియర్ లో నటించిన సినిమాలలో దృశ్యం సినిమా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ విజయం సాధించింది.

మలయాళం లో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాకు తెలుగులో రీమేక్ చేశారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ లో వెంకటేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కు ఇద్దరు కూతుర్లు ఉంటారు. తన కూతురి భవిష్యత్తు మరియు జీవితం కోసం ఒక తండ్రి పడే ఆరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో వెంకి పెద్ద కూతురుగా నటించిన అమ్మాయి పేరు కృతిక జయ కుమార్. ఈ ఒక్క సినిమాతోనే ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది.

కృతిక ఒక క్లాసికల్ డాన్సర్. దేశవ్యాప్తంగా ఈమె పలుషోలలో పాల్గొంది. తెలుగులో దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతిక. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా కాకుండా సహాయ నటిగా నటించింది. వినవయ్య రామయ్య, రోజులు మారాయి, ఇంట్లో దయ్యం నాకేం భయం వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా కృతిగా అంతగా యాక్టివ్ గా ఉండదు. తాజాగా కృతిక కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kruthika Jayakumar (@iamkruuu)

Written by

Vamsi Krishna

Vamsi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.