Edible Oil Price drop: సామాన్యులకు అదిరిపోయే న్యూస్… భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు.. ఎప్పటినుంచో తెలుసా..!

Edible Oil Price drop: దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ఒక లీటరు వంటనూనె ఐదు నుంచి ఏడు రోజుల వరకు వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా వంట చేయడానికి వంటనూనె తప్పనిసరిగా ఉండాల్సిందే.అయితే త్వరలో వంట…

Edible Oil Price drop
Edible Oil Price drop
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Edible Oil Price drop: దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ఒక లీటరు వంటనూనె ఐదు నుంచి ఏడు రోజుల వరకు వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా వంట చేయడానికి వంటనూనె తప్పనిసరిగా ఉండాల్సిందే.అయితే త్వరలో వంట నూనెల ధరలు భారీగా తగ్గబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలల నుంచి విపరీతంగా పెరిగిన వంట నూనెల ధరలు త్వరలో తగ్గబోతున్నాయని సమాచారం. అయితే ఈ ధరలు తగ్గడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో ధరలు పెరగడం అలాగే రూపాయి మారకం విలువ తగ్గడం ఈ వంట నూనెల ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి పది శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వంట నూనెల పై సుంకం సగానికి తగ్గించినట్లు తెలుస్తుంది. మనదేశంలో వంట నూనెలను తయారు చేస్తున్న చాలా కంపెనీలు ఎక్కువగా విదేశాలనుంచి వంట నూనెలను దిగుమతి చేస్తూ ఉంటాయి. దిగుమతులను కంపెనీలో భారీగా పెంచుకుంటాయి. ఈ క్రమంలో చాలా తక్కువ ధరకు వంట నూనెలు విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతాయి. ఈ విధంగా చేయడం వలన ఇంపోర్టు డ్యూటీ కూడా తగ్గుతుంది.

అలాగే వంట నూనెల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. రానున్న కొన్ని వారాలలో ఐదు నుంచి ఏడు శాతం వరకు వంట నూనెల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది అంటూ నిపుణులు చెప్తున్నారు. వంట నూనెల ధరలు తగ్గితే సామాన్య మరియు మధ్య తరగతి ప్రజలకు చాలా ఊరట కలుగుతుంది. వాళ్ల నెలవారి ఇంటి బడ్జెట్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యూనియన్ వలన సోయాబీన్ ఆయిల్, క్రూడ్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వంట నూనెల ధరలు బాగా తగ్గుతాయి అని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →