Home సినిమా Genelia Family: బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా…జెనీలియా ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Genelia Family: బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా…జెనీలియా ఫ్యామిలీ ఫోటోలు వైరల్

0
Genelia Family
Genelia Family

Genelia Family: తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈమె టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ముఖ్యంగా జెనీలియా బొమ్మరిల్లు సినిమాలోని హా హా హాసిని అనే పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈమె అందరికి రోల్ మోడల్.ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా జెనీలియా డిసౌజా కు చాల మంది అభిమానులు ఉన్నారు.

ఇక జెనీలియా(Genelia) ప్రముఖ రాజకీయ నాయకుడు విలాస్ రావు దేశముఖ్ కుమారుడు,బాలీవుడ్ హీరో అయినా రితేష్ దేశముఖ్(Riteish Deshmukh) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే జెనీలియా డిసౌజా 2003 లో తుజే మేరీ ఖసమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమాలో రితేష్ దేశముఖ్ హీరోగా నటించాడు.

Genelia Family
Genelia Family

జెనీలియా మరియు రితేష్ కు ఇదే మొదటి సినిమా.వీరిద్దరి ప్రేమకథ కు 2003 లోనే స్టార్ట్ అయ్యింది.తన ప్రేమను తెలియజేస్తూ రితేష్ జెనీలియా కు ఒక రెడ్ గులాబీ పువ్వును ఇచ్చారట.ఆ పువ్వును జెనీలియా ఇప్పటికి అలాగే ఉంచుకుందట.2022 లో జెనీలియా తన అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పడం జరిగింది.

Also read : 15 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.!

Genelia Family
Genelia Family

ఆ సమయంలో ఒక అభిమాను జెనీలియా కు రితేష్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అడగడం జరిగింది.రెండు దశాబ్దాల నాటి గులాబీ పువ్వు అని జెనీలియా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.ఇక 2023 లో రితేష్ ఒక సందర్భం లో నేను జెనీలియా కు ఒక గులాబీ పువ్వు ను ఇచ్చాను.

Also read : టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న క్రేజీ హీరోయిన్…ఎవరో తెలుసా.!

Genelia Family
Genelia Family

అది ఇప్పటికి అలాగే దాచుకుంది అని గర్వంగా చెప్పుకొచ్చాడు రితేష్.ఫిబ్రవరి 14 ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భం గా సెలెబ్రెటీల ప్రేమ పెళ్లి గురించి సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.ఇక ఇదే క్రమంలో రితేష్,జెనీలియా ప్రేమ కథ ఎలా మొదలైంది అనేది కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.రితేష్,జెనీలియా 9 ఏళ్ళు డేటింగ్ తర్వాత 2012 లో వివాహ బంధంలో అడుగుపెట్టారు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here