Tuesday, October 20, 20268:57 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనడానికి ఇదే మంచి అవకాశం

Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనడానికి ఇదే మంచి అవకాశం

Todays Gold Rate: గోల్డ్ లవర్స్ కు ఒక గోల్డెన్ న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతంలో పరుగులు తీస్తూ రికార్డులు క్రియేట్ చేసిన బంగారం ధరలు ప్రస్తుతం…

AT A GLANCE

Todays Gold Rate: గోల్డ్ లవర్స్ కు ఒక గోల్డెన్ న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతంలో పరుగులు తీస్తూ రికార్డులు క్రియేట్ చేసిన బంగారం ధరలు ప్రస్తుతం…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 1 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

Todays Gold Rate: గోల్డ్ లవర్స్ కు ఒక గోల్డెన్ న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతంలో పరుగులు తీస్తూ రికార్డులు క్రియేట్ చేసిన బంగారం ధరలు ప్రస్తుతం పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో పెరిగిన బంగారం ధరలతో బెంబేలెత్తిపోయిన ప్రస్తుతం బంగారం తగ్గుముఖం పడుతుండడంతో పోరాట చెందుతున్నారు.

ఈరోజు ఈరోజు కూడా తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాదులో ఈరోజు 24 క్యారెట్ల పసిడి ధర రూ.8,973 ఒక గ్రామ కు అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ రూ.8,225 గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 తగ్గడంతో ప్రస్తుతం రూ.82,250 వద్దా కొనసాగుతుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గడంతో ప్రస్తుతం రూ.89,730 దగ్గర కొనసాగుతుంది. విశాఖపట్నం మరియు విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇది చదవండి: ఇందిరమ్మ ఇళ్లకు వాళ్లందరూ అర్హులే…వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు

దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 గా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,880 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గినా కూడా సిల్వర్ ధరలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,03,000 దగ్గర కొనసాగుతుంది. అలాగే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.94,000 దగ్గర కొనసాగుతుంది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.