Rs. 2000 Notes: రూ.2000 నోట్లు ఉన్నవారికి ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ ను తెలిపింది..!

Rs. 2000 Notes: కేంద్ర ప్రభుత్వం 2016 లో పెద్ద నోట్లు రూ.500 మరియు రూ.1000 నోటును రద్దు చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఆ సమయంలో పెద్ద నోట్ల కరెన్సీని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం…

Rs. 2000 Notes
Rs. 2000 Notes
STORY SNAPSHOT

What you need to know

Deskతాజా వార్తలు

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:29 PM

Reading1 min

Reader Tools

Rs. 2000 Notes: కేంద్ర ప్రభుత్వం 2016 లో పెద్ద నోట్లు రూ.500 మరియు రూ.1000 నోటును రద్దు చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఆ సమయంలో పెద్ద నోట్ల కరెన్సీని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోటును అందుబాటులోకి తెచ్చింది.ఆ తర్వాత కరెన్సీ డిమాండ్ సాధారణ స్థాయికి రావడంతో ఆర్బీఐ 2018 -19 లో ఈ నోట్ల ముద్రను నిలిపివేసింది.ఈ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ చాల సార్లు ప్రకటించింది.దీనికి సంబంధించి చాల సార్లు గడువును కూడా పెంచింది.

అయితే ఇప్పటికి ప్రజల దగ్గర రెండు శాతం ఈ నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ ఇటీవల ఒక నివేదిక ప్రకటించింది.దాంతో మరోసారి ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఒక సులభమైన ప్రక్రియను తెలిపింది.దాని కోసం ఆర్బీఐ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫార్మ్ అధర్స్ లో అప్లికేషన్ ను ఫిల్ చేసి ఆ అప్లికేషన్ తో పాటు మీ బ్యాంకు వివరాలను దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో అందజేయాలి.మీ అప్లికేషన్ ను పరిశీలించిన తర్వాత డబ్బు మీ బ్యాంకు ఖాతాలో సురక్షితంగా జమ చేయబడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →