Jr NTR Gopichand: ఒకే కథతో వచ్చిన గోపీచంద్,ఎన్టీఆర్ సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా..!

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా అయినా పరుచూరి గారు చెప్పినట్టు దేవదాసు,అర్జున్ రెడ్డి సినిమా కథలు…

Jr NTR Gopichand
Jr NTR Gopichand
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 17 · 8:27 PM

Reading1 min

Reader Tools

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా అయినా పరుచూరి గారు చెప్పినట్టు దేవదాసు,అర్జున్ రెడ్డి సినిమా కథలు ఒకటే అయినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.అయితే ఈ రెండు సినిమాలు కూడా చరిత్ర సృష్టించిన హిట్ సినిమాలే.కొన్ని సినిమాల కథలు ఒకేలాగా ఉన్న కూడా వాటి కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితేనే అవి హిట్ అవుతాయి.ఒక్కోసారి హీరోల ఇమేజ్ ను బట్టి,కథనాలను బట్టి సినిమా ఫలితాలు ఉంటాయి.

హీరో గోపీచంద్ మరియు ఎన్టీఆర్ ఒకే కథతో సినిమా చేసారు.ఈ సినిమా ఫలితాలలో పెద్ద తేడా అయితే లేదని చెప్పచ్చు.బి వి ఎస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ 2011 లో వాంటెడ్ అనే సినిమా చేసారు.ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య ప్రేమ మొదలవుతుంది…కానీ హీరోయిన్ ప్రేమించాలంటే విలన్ కుటుంబాన్ని చంపాలని హీరోకు షరతు పెడుతుంది.

విలన్ చేతిలో హీరోయిన్ కుటుంబం మొత్తం చనిపోవడం ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు.ఇదే స్టోరీ నీ సురేందర్ రెడ్డి ఊసరవెల్లి సినిమాగా ఎన్టీఆర్ తో తెరకెక్కించారు.ఈ రెండు చిత్రాలలో వాంటెడ్ చిత్రం ప్లాప్ అయింది.ఊసరవెల్లి చిత్రం బీలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ రెండు సినిమాలలోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు.ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ ఫ్యామిలీ లో ఒకరు పోలీస్ ఆఫీసర్ ఉంటారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

RRR Malli: సినిమా స్టార్ట్ అయ్యే సరికి 8వ తరగతి చదువుతుంది.. పూర్తయ్యేసరికి ఇంటర్ అయిపోయింది…ఆర్ఆర్ఆర్ లో మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా!

RRR Malli: మల్లి పాత్రలో కనిపించిన ఈ అమ్మాయి పేరు ట్రింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా ట్వింకిల్ మంచి…

Student No: 1: స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారు…కానీ ఆ హీరో చేసి ఉంటే ఎలా ఉండేదో.!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Student No: 1: టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రం…

Devara: దేవర దావుది వాదీ సాంగ్ లో విశేషంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Devara: మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన దేవర సినిమా ప్రస్తుతం థియేటర్లలో సూపర్…

Keerthi Chawla: ఆది సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే వామ్మో ఏంటి ఇలా అయిపొయింది అనుకుంటారు..!

Keerthi Chawla: సోషల్ మీడియా అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి సినిమా తారలకు,సామాన్యులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది అని చెప్పచ్చు.ఈ…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →