Tuesday, October 20, 202611:16 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Jr NTR Gopichand: ఒకే కథతో వచ్చిన గోపీచంద్,ఎన్టీఆర్ సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా..!

Jr NTR Gopichand: ఒకే కథతో వచ్చిన గోపీచంద్,ఎన్టీఆర్ సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా..!

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా అయినా పరుచూరి గారు చెప్పినట్టు దేవదాసు,అర్జున్ రెడ్డి సినిమా కథలు…

AT A GLANCE

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా అయినా పరుచూరి గారు చెప్పినట్టు దేవదాసు,అర్జున్ రెడ్డి సినిమా కథలు…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 17 October 2026, 20:27 · 8:27 pm◷ 1 min read
UpdatedSaturday, 17 October 2026, 20:27 · 8:27 pm
⚡ HelloBD Shorts

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా అయినా పరుచూరి గారు చెప్పినట్టు దేవదాసు,అర్జున్ రెడ్డి సినిమా కథలు ఒకటే అయినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.అయితే ఈ రెండు సినిమాలు కూడా చరిత్ర సృష్టించిన హిట్ సినిమాలే.కొన్ని సినిమాల కథలు ఒకేలాగా ఉన్న కూడా వాటి కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితేనే అవి హిట్ అవుతాయి.ఒక్కోసారి హీరోల ఇమేజ్ ను బట్టి,కథనాలను బట్టి సినిమా ఫలితాలు ఉంటాయి.

హీరో గోపీచంద్ మరియు ఎన్టీఆర్ ఒకే కథతో సినిమా చేసారు.ఈ సినిమా ఫలితాలలో పెద్ద తేడా అయితే లేదని చెప్పచ్చు.బి వి ఎస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ 2011 లో వాంటెడ్ అనే సినిమా చేసారు.ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య ప్రేమ మొదలవుతుంది…కానీ హీరోయిన్ ప్రేమించాలంటే విలన్ కుటుంబాన్ని చంపాలని హీరోకు షరతు పెడుతుంది.

విలన్ చేతిలో హీరోయిన్ కుటుంబం మొత్తం చనిపోవడం ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు.ఇదే స్టోరీ నీ సురేందర్ రెడ్డి ఊసరవెల్లి సినిమాగా ఎన్టీఆర్ తో తెరకెక్కించారు.ఈ రెండు చిత్రాలలో వాంటెడ్ చిత్రం ప్లాప్ అయింది.ఊసరవెల్లి చిత్రం బీలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ రెండు సినిమాలలోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు.ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ ఫ్యామిలీ లో ఒకరు పోలీస్ ఆఫీసర్ ఉంటారు.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.