Friday, October 23, 202610:56 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Kushboo Daughter: న్యూ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్న కుష్బూ కూతురు…ఆమె అందానికి ఎవ్వరైనా ఫిదా…

Kushboo Daughter: న్యూ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్న కుష్బూ కూతురు…ఆమె అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.!

Kushboo Daughter: ఒకప్పుడు ఈమె క్షణం కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసేవారు.ఖుష్బూ స్టార్ డైరెక్టర్ అయినా సుందర్ ను 2000 లో వివాహం చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అవంతిక,ఆనందితా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ప్రస్తుతం పెద్ద కూతురు అవంతిక సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడిన ఖుష్బూ తన పెద్ద కూతురును ఆశీర్వదించాలని అందరిని కోరారు.

AT A GLANCE

Kushboo Daughter: ఒకప్పుడు ఈమె క్షణం కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసేవారు.ఖుష్బూ స్టార్ డైరెక్టర్ అయినా సుందర్ ను 2000 లో వివాహం చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అవంతిక,ఆనందితా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ప్రస్తుతం పెద్ద కూతురు అవంతిక సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడిన ఖుష్బూ తన పెద్ద కూతురును ఆశీర్వదించాలని అందరిని కోరారు.

Published By: Gopi KrishnaUpdated On: Friday, 24 January 2025, 18:54 · 6:54 pm◷ 1 min read
⚡ HelloBD Shorts

Kushboo Daughter: హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె కూతురు సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం.ఖుష్బూ (Kushboo) పెద్ద కూతురు త్వరలోనే స్క్రీన్ మీద కనిపించనుంది.ఈ విషయం పై మాట్లాడిన నటి ఖుష్బూ తన కూతురిని దీవించాలి అని కోరారు.ఒకప్పుడు ఖుష్బూ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించి హిట్స్ అందుకున్నారు.ప్రస్తుతం ఈమె రాజకీయాలు,కుటుంబ బాధ్యతలతో బిజీ గా గడుపుతున్నారు.

ఒకప్పుడు ఈమె క్షణం కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసేవారు.ఖుష్బూ స్టార్ డైరెక్టర్ అయినా సుందర్ ను 2000 లో వివాహం చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అవంతిక (Avantika),ఆనందితా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ప్రస్తుతం పెద్ద కూతురు అవంతిక సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడిన ఖుష్బూ తన పెద్ద కూతురును ఆశీర్వదించాలని అందరిని కోరారు.

ఖుష్బూ మాట్లాడుతూ అవంతిక ఎన్నో కలలతో లండన్ లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకోని ఇప్పుడు సినిమాలలోకి రావడానికి రెడీ గా ఉంది.మేము ఆమెను లాంచ్ చేయడం లేదు మరియు అదే విధంగా మేము సిఫార్సు చేయడం లేదు.ఆమె స్వతాహాగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంది.నా కూతురును అందరు దీవించాలి..అందరి ప్రేమాభిమానాలు అందించాలి అంటూ ఖుష్బూ కోరారు.ఆనందితా అప్పటి ఇప్పటి ఫోటోలు చూసిన నెటిజన్లు షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantikasundar)

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.