• తాజా వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్‌
  • సినిమా
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • బిజినెస్
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Hellobdnewz | Telugu News
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్‌
  • సినిమా
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • బిజినెస్
Home తాజా వార్తలు Bank Account: ఆ బ్యాంకు లో అకౌంట్ ఉన్న కస్టమర్లకు బిగ్ షాక్…వెంటనే ఆ పని...
  • తాజా వార్తలు
  • బిజినెస్

Bank Account: ఆ బ్యాంకు లో అకౌంట్ ఉన్న కస్టమర్లకు బిగ్ షాక్…వెంటనే ఆ పని చేయండి..లేదా జూన్ 30 లోగ అకౌంట్ క్లోజ్..!

By
HelloBD Newz
-
Thursday, 27 June 2024, 5:48
Bank Account
Bank Account

Bank Account: కొంత మందికి వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి.అయితే వారిలో కొంత మంది ఖాతాలు ఉన్నప్పటికీ కెవైసి పూర్తి చేయరు.అలాగే బాలన్స్ కూడా మైంటైన్ చేయరు.అలా చేసే వారికి ఆ సంబంధిత బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి.పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి జూన్ 30 లోగా ఆ పనిని పూర్తి చేయకపోతే వారి ఖాతాలు మూసివేస్తామని ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపడం జరిగింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు లు ఖాతాలు ఉన్న కోట్లాది మందికి ఇది బిగ్ అలెర్ట్ అన్ని చెప్పవచ్చు.మరో మూడు నాలుగు రోజులలో జూన్ 30 సమీపిస్తోంది.ఈ బ్యాంకు లో ఖాతా ఉన్న వారు మీ ఓపెరేటివ్ ఖాతాను ఆక్టివ్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే వెంటనే జూన్ 30 లోగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.చాల కాలం నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఖాతాను ఉపయోగించని కస్టమర్లకు ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపించటం జరిగింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ బ్యాంకు లో గత మూడేళ్ళ నుంచి ఖాతాలలో ఎటువంటి లావాదేవీలు జరగని,జీరో బాలన్స్ ఉన్న ఖాతాలపై చర్యలు తీసుకుంటుంది.అందుకని ఈ బ్యాంకు లో ఖాతాలు ఉన్న వారు వెంటనే మీ ఖాతాను తనిఖీ చేసుకొని దానికి సంబంధించిన కెవైసి ని జూన్ 30 లోగా పూర్తి చేయండి.లేకపోతె జులై 1 నుంచి ఖాతాలు మూసివేయబడతాయి అని బ్యాంకు ఇప్పటికే ప్రకటించటం జరిగింది.ఇప్పటికే అలంటి ఖాతాలు ఉన్న వారికి బ్యాంకు నోటీసులు పంపడం జరిగింది.నోటీసులు పంపిన ఒక నెల తర్వాత ఆ ఖాతాలు మూసివేయబడతాయి.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
  • TAGS
  • Bank Account
  • Bank Account Will Close
  • Punjab National Bank Alert
  • punjab national bank customers
Previous articleBudget 2024: రాబోయే బడ్జెట్ లో రైతులకు మరొక శుభవార్త చెప్తున్న మోడీ ప్రభుత్వం.!
Next articleLIC Saral Pension Plan: ఎల్ఐసి లో ఉన్న ఈ ప్లాన్ లో చేరితే రూ.1 లక్ష పెన్షన్ పొందవచ్చు..పూర్తి వివరాలు తెలుసుకోండి…!
HelloBD Newz

RELATED ARTICLESMORE FROM AUTHOR

LPG Cylinder Price

LPG Cylinder Price: ఈరోజు నుంచి భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే

Ration card

Ration card: రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ 30 వరకు మాత్రమే గడువు.. వెంటనే ఇంటి దగ్గర నుంచే ఇలా చేయండి

1st July

1st July: రైల్వే టికెట్ల దగ్గర నుంచి ఆధార్, పాన్ వరకు జూలై 1 నుంచి మారనున్న నియమాలు ఇవే

Recent Posts

  • LPG Cylinder Price: ఈరోజు నుంచి భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే
  • Shravan Maas 2025: ఈ 5 మొక్కలు శ్రావణమాసంలో నాటితే ఇంట్లో కాసుల వర్షం…శివుడి ఆశీస్సులు మీ మీదే
  • Ration card: రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ 30 వరకు మాత్రమే గడువు.. వెంటనే ఇంటి దగ్గర నుంచే ఇలా చేయండి
  • 1st July: రైల్వే టికెట్ల దగ్గర నుంచి ఆధార్, పాన్ వరకు జూలై 1 నుంచి మారనున్న నియమాలు ఇవే
  • Gold Loan: కొత్త రూల్ ప్రకారం బంగారంపై తీసుకున్న లోన్ తిరిగి సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా..!

EDITOR PICKS

Tollywood

Tollywood: ఒకే ఒక స్టార్ హీరో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో నటించారు..ఎవరంటే.!

Friday, 22 November 2024, 15:51

POPULAR POSTS

Naga Chaitanya

Naga Chaitanya: నాగ చైతన్య కు తల్లిగా,ఫ్రెండ్ గా మరియు హీరోయిన్ గా నటించిన...

Thursday, 18 July 2024, 6:11
Deepti Bhatnagar

Deepti Bhatnagar: పెళ్లి సందడి సినిమా హీరోయిన్ ఇప్పుడు షాక్ అయ్యేలా మారిపోయింది..!

Friday, 21 June 2024, 17:30
SR NTR

SR NTR: సీనియర్ ఎన్టీఆర్ చేతి రాత చూశారా.. అక్షరాలు ఆణిముత్యాలే..!

Monday, 15 July 2024, 6:58

POPULAR CATEGORY

  • సినిమా211
  • బిజినెస్83
  • తాజా వార్తలు44
  • ఆధ్యాత్మికం38
  • ఆరోగ్యం25
  • తెలంగాణ9
  • బంగారం ధరలు7
  • ఆంధ్రప్రదేశ్‌5
ABOUT US
FOLLOW US
  • Sitemap
  • Privacy Policy
  • Disclaimer
  • Terms of Service
  • Editorial Policy
© Copyright 2024. All rights reserved.