Thursday, September 24, 20264:06 pm
AQILIVE
Breaking News
Top Stories
Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?Actress Prema: నటి ప్రేమ రెండో పెళ్లి: సరైన వ్యక్తి దొరికితే సిద్ధమే
తెలుగు వార్తలు » తాజా వార్తలు » Bank Account: ఆ బ్యాంకు లో అకౌంట్ ఉన్న కస్టమర్లకు బిగ్ షాక్…వెంటనే ఆ పని…

Bank Account: ఆ బ్యాంకు లో అకౌంట్ ఉన్న కస్టమర్లకు బిగ్ షాక్…వెంటనే ఆ పని చేయండి..లేదా జూన్ 30 లోగ అకౌంట్ క్లోజ్..!

Bank Account: కొంత మందికి వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి.అయితే వారిలో కొంత మంది ఖాతాలు ఉన్నప్పటికీ కెవైసి పూర్తి చేయరు.అలాగే బాలన్స్ కూడా మైంటైన్ చేయరు.అలా చేసే వారికి ఆ సంబంధిత…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:29 · 4:29 pm◷ 1 min read
UpdatedSaturday, 12 September 2026, 16:29 · 4:29 pm
⚡ HelloBD Shorts

Bank Account: కొంత మందికి వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి.అయితే వారిలో కొంత మంది ఖాతాలు ఉన్నప్పటికీ కెవైసి పూర్తి చేయరు.అలాగే బాలన్స్ కూడా మైంటైన్ చేయరు.అలా చేసే వారికి ఆ సంబంధిత బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి.పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి జూన్ 30 లోగా ఆ పనిని పూర్తి చేయకపోతే వారి ఖాతాలు మూసివేస్తామని ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపడం జరిగింది.

Sponsored / Recommended

పంజాబ్ నేషనల్ బ్యాంకు లు ఖాతాలు ఉన్న కోట్లాది మందికి ఇది బిగ్ అలెర్ట్ అన్ని చెప్పవచ్చు.మరో మూడు నాలుగు రోజులలో జూన్ 30 సమీపిస్తోంది.ఈ బ్యాంకు లో ఖాతా ఉన్న వారు మీ ఓపెరేటివ్ ఖాతాను ఆక్టివ్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే వెంటనే జూన్ 30 లోగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.చాల కాలం నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఖాతాను ఉపయోగించని కస్టమర్లకు ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపించటం జరిగింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ బ్యాంకు లో గత మూడేళ్ళ నుంచి ఖాతాలలో ఎటువంటి లావాదేవీలు జరగని,జీరో బాలన్స్ ఉన్న ఖాతాలపై చర్యలు తీసుకుంటుంది.అందుకని ఈ బ్యాంకు లో ఖాతాలు ఉన్న వారు వెంటనే మీ ఖాతాను తనిఖీ చేసుకొని దానికి సంబంధించిన కెవైసి ని జూన్ 30 లోగా పూర్తి చేయండి.లేకపోతె జులై 1 నుంచి ఖాతాలు మూసివేయబడతాయి అని బ్యాంకు ఇప్పటికే ప్రకటించటం జరిగింది.ఇప్పటికే అలంటి ఖాతాలు ఉన్న వారికి బ్యాంకు నోటీసులు పంపడం జరిగింది.నోటీసులు పంపిన ఒక నెల తర్వాత ఆ ఖాతాలు మూసివేయబడతాయి.

Sponsored / Recommended
Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.