Driving Licence: ప్రపంచంలోని 25 దేశాలలో మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుతుంది.. ఆ దేశాలు ఏంటంటే

Driving Licence: వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వేరే దేశంలో చేయవచ్చా అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. అయితే మన భారత…

Driving Licence
Driving Licence
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Driving Licence: వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వేరే దేశంలో చేయవచ్చా అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. అయితే మన భారత డ్రైవింగ్ లైసెన్స్ తో వేరే కొన్ని దేశాలలో కూడా డ్రైవింగ్ చేసే అవకాశం ఉంది. ఎటువంటి అనుమతి లేకుండా ప్రపంచవ్యాప్తంగా మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ తో మొత్తం 25 దేశాలలో డ్రైవ్ చేయవచ్చు. అంతర్జాతీయ డ్రైవింగ్ కొన్ని దేశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆ పర్మిట్ పొందుతే మీరు 150 దేశాలలో వాహనం డ్రైవ్ చేయవచ్చు. మన దేశ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే ఇతర దేశాలకు కొన్ని షరతులు ఉన్నాయి.

మన దేశ లైసెన్స్ అక్కడ తాత్కాలికంగా చెల్లుబాటు అవుతుంది. దీనికి కూడా కొన్ని షరతులు ఉన్నాయని చెప్పొచ్చు. మన దేశ లైసెన్సు అమెరికా, యూకే వంటి దేశాలలో ఒక ఏడాది చెల్లుబాటు అవుతాయి. ఈ దేశాలలో డ్రైవ్ చేయడానికి మీకు అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి కూడా అవసరం ఉంటుంది. అలాగే మీరు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్, దక్షిణాఫ్రికా, సింగపూర్లలో డ్రైవ్ చేయడానికి మనదేశ లైసెన్స్ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది.

మలేషియా, కెనడా దేశాలలో కేవలం మూడు నెలలు మాత్రమే మన దేశాల లైసెన్స్ చెల్లుతుంది. జర్మనీ, స్పెయిన్ దేశాలలో భారత లైసెన్స్ ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇటలీ, నార్వే, పిన్ ల్యాండ్, మలేషియా, యూఏఈ, మారిషస్, భూటాన్, ఐర్లాండ్ మరియు నేపాల్ దేశాలలో ఐడీపీ లేకుండా డ్రైవింగ్ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఐడిపి అంటే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ అని అర్థం. ఒకవేళ మీ స్వదేశీ లైసెన్స్ ఈ దేశాలలో చెల్లకపోయినా కూడా విదేశాలలో చట్టబద్ధంగా వాహనాన్ని మీరు నడిపేందుకు అనుమతించే పత్రాన్ని ఐడిపి అంటారు. ఐడిపి మీ జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ అనువాదంగా పనిచేస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →