Pokiri Movie: పోకిరి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా!

Pokiri Movie
Pokiri Movie
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedAug 10 · 1:41 PM

Reading2 min

Reader Tools

Pokiri Movie: సినిమా ఇండస్ట్రీలో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎక్కువగా విలన్ పాత్రలు చేసే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.కరోనా సమయంలో చాల మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.ఎవరికి ఏ సహాయం కావాలన్నా సోనూసూద్ ను ఆశ్రయించారు చాల మంది.తమిళ సినిమా అయినా కల్లజాగర్ అనే సినిమాతో 1999 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సోనూసూద్.మొదటి సినిమాతోనే విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.

జయసుధ,నాగబాబు నటించిన హాండ్స్ అప్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.2005 లో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు సినిమా లో ఆయన పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది.అరుంధతి సినిమాలో పశుపతి క్యారక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.సోనూసూద్ హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించారు.

ఇక సోనూసూద్ తన సొంత బ్యానర్ అయినా శక్తి సాగర్ ప్రొడక్షన్స్ లో పలు సినిమాలు కూడా నిర్మించారు.ప్రస్తుతం ఆయన బ్యానర్ లో బాడ్మింటన్ స్టార్ పి వి సింధు జీవితం బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు.ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే మొదట పూరి జగన్నాధ్ పోకిరి సినిమాను సోనూసూద్ హీరో గా పెట్టి చేయాలనుకున్నారట.కానీ కొన్ని కారణాల వలన సోనూసూద్ తో చేయలేకపోయారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Mahesh Babu Varanasi: ‘ఇది కేవలం టైమ్ ట్రావెల్ కథ కాదు’.. మహేశ్-రాజమౌళి సినిమాపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Mahesh Babu Varanasi: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.…

Rajamouli Mahesh Babu: రాజమౌళి,మహేష్ సినిమా కథ ఏంటి..జాన్ అబ్రహం,పృథ్వీరాజ్,ప్రియాంక పాత్రలేంటో తెలుసా.!

Rajamouli Mahesh Babu: రాజమౌళికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా గుర్తింపు ఉంది. పాన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్…

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.!

Mahesh Babu: ఇక ఈ సినిమాలో బాలీవుడ్ (Tollywood) స్టార్స్, అలాగే హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన సంగతి…

Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ఆ ప్లాన్ ఇండియా స్టార్ నటుడు..ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చే.!

Mahesh Babu: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →