Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ఆ ప్లాన్ ఇండియా స్టార్ నటుడు..ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చే.!

Mahesh Babu: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల అన్వేషణ జరుగుతుంది. అలాగే కొంతమందిని స్క్రీన్ టెస్ట్ కూడా చేసి ఎంపిక చేయడం జరిగింది.

Mahesh Babu
Mahesh Babu
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedDec 31 · 2:56 PM

Reading2 min

Reader Tools

Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే సినిమా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి ఈ సినిమాను ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతున్న ఇప్పటివరకు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu) సినిమా సెట్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. చాలామంది పెద్దపెద్ద స్టార్లు ఈ సినిమాలో భాగం కానున్నారని తెలుస్తుంది.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల అన్వేషణ జరుగుతుంది. అలాగే కొంతమందిని స్క్రీన్ టెస్ట్ కూడా చేసి ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాలో నటించబోతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయినా మరెవరో కాదు మలయాళంలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.

ఈయన మలయాళం తోపాటు తెలుగు తమిళ్ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా హాలీవుడ్ నటి నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమా ముహూర్తం నిర్వహించనున్నారు. ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. . 1000 కోట్ల అతి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ తరహాలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Mahesh Babu Varanasi: ‘ఇది కేవలం టైమ్ ట్రావెల్ కథ కాదు’.. మహేశ్-రాజమౌళి సినిమాపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Mahesh Babu Varanasi: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.…

Rajamouli Mahesh Babu: రాజమౌళి,మహేష్ సినిమా కథ ఏంటి..జాన్ అబ్రహం,పృథ్వీరాజ్,ప్రియాంక పాత్రలేంటో తెలుసా.!

Rajamouli Mahesh Babu: రాజమౌళికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా గుర్తింపు ఉంది. పాన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్…

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.!

Mahesh Babu: ఇక ఈ సినిమాలో బాలీవుడ్ (Tollywood) స్టార్స్, అలాగే హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన సంగతి…

Pokiri Movie: పోకిరి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Pokiri Movie: సినిమా ఇండస్ట్రీలో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎక్కువగా విలన్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →