Prabhas: ప్రభాస్ ఒక్కో సినిమాకు తన డూప్ కు ఇచ్చే పారితోషకం ఎంతో తెలుసా..!

Prabhas
Prabhas
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 7 · 3:32 PM

Reading2 min

Reader Tools

Prabhas: ప్రపంచ వ్యాప్తం గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు హీరో రెబెల్ స్టార్ ప్రభాస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అమాంతంగా పెరిగిపోయింది.బాహుబలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం గురించి అందరికి తెలిసిందే.బాహుబలి సినిమాలో ప్రభాస్ కటౌట్ కు,నటన కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫాలోయింగ్ పెరిగిపోయింది అని చెప్పచ్చు.ఇక బాహుబలి సంచలన విజయం తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే.అయితే సాహో,రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

దాంతో మళ్ళీ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్.దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ తన నటవిశ్వరూపాన్ని చూపించారు.ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్,కల్కి సినిమాలలో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటె తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో బాగా వినిపిస్తుంది.ప్రభాస్ తనకు డూప్ గా నటించే వ్యక్తికీ ఇచ్చే పారితోషకం గురించి ఒక వార్త నెట్టింట్లో వినిపిస్తుంది.

కిరణ్ రాజ్ అనే వ్యక్తి హీరో ప్రభాస్ కు డూప్ గా నటిస్తూందరు.అయితే ఇదివరకు కిరణ్ రాజ్(Kiran Raj) అంటే ప్రేక్షకులకు ఎవరో తెలీదు.కానీ బాహుబలి సినిమా తర్వాత బాగా పాపులర్ అయ్యాడు కిరణ్ రాజ్.అయితే ఇతర హీరోలకు నటించే డూప్ లకు ఆ సినిమా నిర్మాతలే పారితోషకం చెల్లిస్తారు.కానీ ప్రభాస్ తన దగ్గర పనిచేసే వాళ్లకు తానె స్వయంగా పారితోషకం ఇస్తారని సమాచారం.ఇక తనకు డూప్ గా నటించే కిరణ్ రాజ్ అనే వ్యక్తికీ ప్రభాస్ ప్రతి సినిమాకే రూ.30 లక్షలు పారితోషకం ఇస్తారట.

తనకు డూప్ గా నటించే వ్యక్తికీ ప్రభాస్ ఇంత భారీ మొత్తంలో పారితోషకం ఇస్తూ ఉండటంలో ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన అభిమానులు.ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కల్కి సినిమా చేస్తున్నారు.ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పడుకొనే,దిశా పటాని కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Prabhas: ఎవ్వరు ఊహించని విధంగా కన్నప్ప లో రుద్ర పాత్రలో ప్రభాస్ లుక్…ఓ రేంజ్ లో ఉందిగా.!

Prabhas: ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్…

Student No: 1: స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారు…కానీ ఆ హీరో చేసి ఉంటే ఎలా ఉండేదో.!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Student No: 1: టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రం…

Prabhas Marriage: వారి అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి…ఇది కూడా అంతే…ప్రభాస్ పెళ్లి పై స్పందించిన శ్యామలాదేవి..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →