Tuesday, October 20, 20268:28 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Prabhas: ఎవ్వరు ఊహించని విధంగా కన్నప్ప లో రుద్ర పాత్రలో ప్రభాస్ లుక్…ఓ రేంజ్ లో…

Prabhas: ఎవ్వరు ఊహించని విధంగా కన్నప్ప లో రుద్ర పాత్రలో ప్రభాస్ లుక్…ఓ రేంజ్ లో ఉందిగా.!

Prabhas: ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్ లుక్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఈ సినిమాపై అందరికీ ఉన్న అంచనాలు ప్రస్తుతం ఈ పోస్టర్తో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది.

AT A GLANCE

Prabhas: ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్ లుక్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఈ సినిమాపై అందరికీ ఉన్న అంచనాలు ప్రస్తుతం ఈ పోస్టర్తో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది.

Published By: Gopi KrishnaUpdated On: Monday, 3 February 2025, 21:02 · 9:02 pm◷ 1 min read
⚡ HelloBD Shorts

Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కన్నప్ప మూవీ మేకర్స్ కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. ఇక రుద్రుడిగా ప్రభాస్ (Prabhas) లుక్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. కన్నప్ప (Kannappa) సినిమా నుంచి ప్రళయ కాల రుద్రుడు, శివజ్ఞ పరిపాలకుడు, త్రికాల మార్గదర్శకుడు అంటూ ప్రభాస్ పవర్ఫుల్ పాత్రను రిలీజ్ చేశారు సినిమా యూనిట్.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్ లుక్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఈ సినిమాపై అందరికీ ఉన్న అంచనాలు ప్రస్తుతం ఈ పోస్టర్తో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. మైథాలజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాయి మాధవ్ బుర్ర, పరచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు కన్నప్ప సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమాను విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా చాలా హై స్టాండర్డ్ లో రూపొందిస్తున్నారని సమాచారం.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.