Sr NTR: తన కెరీర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాకు ఎక్కువ పారితోషకం తీసుకున్నారో తెలుసా…!

Sr NTR: తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉందంటే దానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పడం లో సందేహం లేదు.అప్పట్లో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో…

Sr NTR
Sr NTR
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 9 · 8:27 PM

Reading1 min

Reader Tools

Sr NTR: తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉందంటే దానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పడం లో సందేహం లేదు.అప్పట్లో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారు.తన సినిమా జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు.ఆయన తన సినిమా కెరీర్ లో ఏ సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే…సాంఘిక,పౌరాణిక,జానపద ఇలా రకరకాలా సినిమాలు చేసిన సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో 300 సినిమాలకు పైగా నటించారు.అప్పట్లోనే ఎన్టీఆర్ మొదట్లో 30 రోజుల కాల్ షీట్ గాను ఆరు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకునే వారు.

అప్పట్లో అది ఎక్కువ పారితోషకం.అడవి రాముడు సినిమాకు ఎన్టీఆర్ 35 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నారట.అప్పట్లో ఇది చూసి మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ కు గురయ్యారట.ఆ తర్వాత ఎన్టీఆర్ తన పారితోషకం కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ వెళ్లారట.ఆ తర్వాత రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అక్కడ విజయం సాధించి ముఖ్యమంత్రి గా కొనసాగారు.

ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఆయన నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా కూడా రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా కోసం అప్పట్లో ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు పారితోషకం అందుకున్నట్లు సమాచారం.అదే సమయంలో చిరంజీవి 65 లక్షల వరకు పారితోషకం అందుకునే వారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారి కోటి రూపాయల పారితోషకం తీసుకున్న హీరోగా సీనియర్ ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేసారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Sr NTR: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి ఇండస్ట్రీ లో చరిత్ర సృష్టించిన కృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Sr NTR: అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి.ఈ…

Tollywood Heroes: 1980 స్ లో టాలీవుడ్ స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…వీళ్ళలో ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరిదంటే

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Tollywood Heroes: చెన్నై ఫిలిం ఇండస్ట్రీ చాల మంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో…

Sr NTR: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా..వైరల్ అవుతున్న పెళ్లి పత్రిక.!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Sr NTR: వివాహము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాల ప్రత్యేకమైనది.అందుకే వివాహానికి చెందిన…

Jr NTR Gopichand: ఒకే కథతో వచ్చిన గోపీచంద్,ఎన్టీఆర్ సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా..!

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →