బాలయ్య భార్య వసుంధర ఎవరి కూతురో తెలుసా…అప్పట్లో బాలయ్య యెంత కట్నం తీసుకున్నారంటే…

NEWS DESK
1 Min Read
Nandamuri Balakrishna SR NTR

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటసింహంగా పేరు తెచ్చుకున్నారు.ఇక ఆయన పెళ్లి వెనుక చాల కథ ఉంది అని చెప్పచ్చు.ఎన్టీఆర్ గారికి ఉన్న 11 మంది సంతానంలో ఏడుగురు అబ్బాయిలు మరియు నలుగురు అమ్మాయిలు ఉన్నారు.వీరందరిలో అందరికంటే చిన్నవాడు బాలకృష్ణ.అందరికంటే చిన్నవాడు కావడంతో బాలకృష్ణ అంటే ఇంట్లో అందరికి చాల ఇష్టం.

ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం బాలయ్య పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చేవారట.ఇక ఎన్టీఆర్ గారు బాలయ్య పెళ్లి విషయాన్నీ తన సహచరుడు అయినా నాదెండ్ల భాస్కర్ రావు కు అప్పగించారు.అప్పుడు భాస్కర్ రావు తన బంధువు అయినా దేవరపల్లి సూర్య రావు కుమార్తె వసుంధరను చూపించారు.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

ఇక ఆ అమ్మాయి ఇంట్లో అందరికి బాగా నచ్చడంతో 8 డిసెంబర్ 1982 వీరిద్దరి వివాహం జరిగింది.వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యారావు శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఓనర్.అయితే పెళ్లి సమయంలో బాలయ్య గారు ఎలాంటి కట్నం కూడా తీసుకోలేదు.అయితే సూర్యారావు గారు తన కూతురికి కానుకగా హైదరాబాద్ లో 10 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇచ్చారట.ఇక బాలకృష్ణ వసుంధర దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *